Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

  • July 6, 2026 / 03:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

ప్రచారం కోసం చేసిన ప్రయత్నమో (ఈ మధ్య కొంతమంది అలా చేస్తున్నారులెండి), లేక తెలిసిన సమాచారంతో రాశారో కానీ.. ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో నాగవంశీ చేసిన ఓ పోస్టు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆయన రాసిన పోస్టులో సుబ్రహ్మణ్య స్వామి ఉత్తరాదికి చెందిన దేవుడు అనే అర్థం వచ్చేలా రాశారు. ఆ పోస్ట్‌ వేసిన రోజే కొంతమంది నెటిజన్లు ఈ విషయాన్ని ఎత్తి చూపారు. ఫిల్మీ ఫోకస్‌లో ఇదే విషయం ప్రస్తావించాం.

NTRxTrivikram

ఇప్పుడు ఈ విషయంలో తమిళనాడు నుండి మాటల తూటాలు మొదలయ్యాయి. తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్టీకే) ప్రధాన సమన్వయకర్త, సినీ దర్శకుడు, నటుడు సీమాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్తికేయుడు తమిళుల దైవమని, ఆయన ఉత్తరాదికి చెందిన రాష్ట్రంలో జన్మించారనే భావన కలిగించేలా సినిమాను తెరకెక్కిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు.

క్రియేటివిటీ ముసుగులో అవగాహన లేకుండా.. చారిత్రక వక్రీకరణలు చేసి నమ్మించే ప్రయత్నం చేయడం ఖండిస్తున్నాం. తమిళుల పురాతన సంస్కృతి, జీవన విధానంతో పెనవేసుకున్న సుబ్రహ్మణ్యస్వామి తమిళుల అతి ప్రాచీన ఆది దైవమన్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఉత్తరాదిలో జన్మించారనే కట్టుకథలను పుట్టించి వాటిని కళ పేరిట వక్రీకరించే ప్రయత్నాన్ని చిత్రబృందం వెంటనే మానుకోవాలని సూచించారు. తమ మాట వినకుండా ఇదే భావజాలంతో సినిమాను తీసి విడుదల చేస్తే సహించం అని చెప్పారు.

అలా తెరకెక్కిన సినిమాను తమిళనాడులోని ఏ థియేటరులోనూ ప్రదర్శించకుండా తమ పార్టీ చూస్తుందని హెచ్చరించారు. అంతేకాదు ఈ సినిమా తమిళనాడులో ప్రదర్శించడానికి అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.

హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #NTR
  • #trivikram

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

10 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

11 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version