Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Radhe Shyam Release Date: ప్రభాస్‌ సినిమా రిలీజ్‌… నిర్మాతలు చెప్పేస్తారా?

Radhe Shyam Release Date: ప్రభాస్‌ సినిమా రిలీజ్‌… నిర్మాతలు చెప్పేస్తారా?

  • January 24, 2022 / 07:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam Release Date: ప్రభాస్‌ సినిమా రిలీజ్‌… నిర్మాతలు చెప్పేస్తారా?

అన్నీ అనుకున్నట్లుగా సాగుంటే… ఈ పాటికి మనం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ సినిమాల గురించి, వసూళ్ల గురించి మాట్లాడుకునే వాళ్లం. కానీ కరోనా సీక్వెల్‌లా వచ్చి… మొత్తం లెక్కలు మార్చేసింది. దీంతో ఆ సినిమాల విడుదల ఆగిపోయింది. వాటిలో ఓ సినిమా రిలీజ్ డేట్‌ ఎప్పుడు అనేది వచ్చేసింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి తెలియాల్సి ఉంది. అయితే ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి లెక్క తేలడం అంత ఈజీగా అయ్యేలా లేదు.

సంక్రాంతి రేసు నుండి ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌లు వాయిదా పడ్డాక… కొత్త డేట్స్‌ ఎప్పుడా అని అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఈలోగా రెండు డేట్స్‌ ప్రకటిస్తూ షాక్‌ ఇచ్చింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. పరిస్థితులు అనుకూలించి… థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే మార్చి 18న సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. లేదంటే ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో ‘రాధేశ్యామ్‌’ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క అయిపోయింది అంటున్నారు టాలీవుడ్‌ పరిశీలకులు.

రిలీజ్‌ డేట్లు అఫీషియల్‌గా చెప్పకపోయినా… మార్చి 18న ‘రాధేశ్యామ్‌’ విడుదల చేయాలని టీమ్‌ అనుకుంటోందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ డేట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అనౌన్స్‌ చేసింది. కాబట్టి ప్రభాస్‌ సినిమా వేరే రోజును వెతుక్కోవాలి. అయితే ఇది అంత ఈజీగా అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే వేసవిలో పెద్ద సినిమాలు చాలా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లంతా వెనక్కి తగ్గి ‘రాధేశ్యామ్‌’ దారిస్తారా అనేది చూడాలి. మొన్న సంక్రాంతికి ఇలానే త్యాగాలు చేశారు, కానీ అనుకున్నట్లుగా సాగలేదు.

అయితే ఈ త్యాగాల కాన్సెప్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కూడా వర్తిస్తుంది అనుకోండి. కాబట్టి అన్ని సినిమాల మధ్య సాధారణ సినిమాలా రావాల్సిందే. మార్చి కల్లా కరోనా పరిస్థితులు సద్దుమణిగిపోతే… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి వారం ముందు కానీ, వారం తర్వాత కానీ ‘రాధేశ్యామ్‌’ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చిలో వచ్చినా, ఏప్రిల్‌లో వచ్చినా దానికి దగ్గర్లోనే ‘రాధేశ్యామ్‌’ను తీసుకొస్తారనేది పక్కా. మరి యూవీ క్రియేషన్స్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. ఒకటి రెండ్రోజుల్లో రిలీజ్‌ డేట్ లేదా డేట్స్‌ అనౌన్స్‌ అయ్యే అవకాశం ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

33 mins ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

5 hours ago
Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

5 hours ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

18 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

19 hours ago

latest news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

18 hours ago
Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

18 hours ago
Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

20 hours ago
Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

21 hours ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version