Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

  • September 9, 2025 / 06:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

మన ముందుకు ఓ సినిమా వచ్చినప్పుడు అందులోని హీరోను చూసి ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు.. ఆ పాత్ర అంతకుముందు ఎంతమంది హీరోలను దాటి ఈ హీరో ముందుకు వచ్చింది అనే పాయింట్‌ కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే సినిమా కథలు ఎన్నో చేతులు మారి, ఎందరో చెవులకు చేరి ఆఖరికి ఆ హీరో దగ్గరకు వచ్చి ఉంటుంది. ఫస్ట్‌ సిట్టింగ్‌లో కథ ఓకే అయిపోయి, సినిమా మారిపోయే సందర్భాలు చాలా తక్కువ. కొన్నిసార్లయితే కొంత షూట్‌ అయ్యాక హీరో మారిపోతుంటాడు కూడా. యంగ్‌ హీరో తేజ సజ్జాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

Teja Sajja

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు తేజ సజ్జా. ఆ సినిమాకు ముందు హీరోగా కొన్ని సినిమాలు చేసినా.. ఈ సినిమా ఇచ్చినంత పాపులారిటీ ఏదీ ఇవ్వలేదు. హీరోగా మారకముందు తేజ కూడా అందరి కుర్రాళ్లలానే కెరీర్లో ఇబ్బందులు పడ్డాడు. అవకాశాల కోసం దర్శక నిర్మాతల చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో ఒక పెద్ద దర్శకుడు ఆశ చూపి దెబ్బ కొట్టాడట. తన కొత్త సినిమా ‘మిరాయ్‌’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చాడు తేజ సజ్జా.

హీరో అవ్వాలనుకున్నపుడు తాను ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పిన తేజ… మోసాలు, రిజెక్షన్లు, అవమానాలు చూశానని తెలిపాడు. తనను మోసం చేసిన వాళ్లలో పెద్ద మనుషులు ఉన్నారని కూడా తెలిపాడు. ఒక స్టార్ డైరెక్టర్ అయితే తనకు కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టి 15 రోజులు అయ్యాక వేరే హీరోను తీసుకున్నారట. తన కంటే ముందు ఆ హీరోకు కథ చెప్పిన ఆ దర్శకుడు అతనికి సీన్స్ చూపించడం కోసం తనతో మాక్ షూట్ చేశాడని తర్వాత తెలిసిందని తేజ సజ్జా గతం గుర్తు చేసుకున్నాడు.

యంగ్‌ హీరోకు అందులోనూ పరిశ్రమతో ఎప్పటి నుండో పరిచయం ఉన్న తేజ సజ్జాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే ఆసక్తికరమే. అందులోనూ పెద్ద హీరో అంటున్నాడు కాబట్టి ఎవరది, ఆ మోసం ఏంటి అనేది తేలాల్సిన విషయమే. అయితే ఆ విషయం ఆయనే చెప్పాలి.

మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Teja Sajja

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

9 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

60 mins ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

1 hour ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

2 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

7 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version