Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ravi Teja, Ramesh Varma: అదృష్టం.. కష్టం.. అంటూ రవితేజ ఎందుకన్నాడో?

Ravi Teja, Ramesh Varma: అదృష్టం.. కష్టం.. అంటూ రవితేజ ఎందుకన్నాడో?

  • February 11, 2022 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Ramesh Varma: అదృష్టం.. కష్టం.. అంటూ రవితేజ ఎందుకన్నాడో?

‘ఖిలాడీ’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ టైమ్‌కి మనం సినిమా గురించి, సినిమా కథ గురించి, సినిమా టాక్‌ గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్‌ నాటి విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే… అది రవితేజ వల్లనే అని చెప్పాలి. సినిమా గురించి, సినిమా దర్శకుడు గురించి ఇటీవల రవితేజ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆయన దర్శకుడిని నేరుగా ఏమీ అనలేదు కానీ, ఇన్‌డైరెక్ట్‌గా అన్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Click Here To Watch

ఇప్పుడేం జరిగింది, రవితేజ ఏమన్నారు అనేది కాసేపు పక్కన పెడదాం. కొన్ని రోజులు వెనక్కి వెళ్లి చూద్దాం. సినిమా షూటింగ్‌ చివరి దశకొచ్చిన రోజుల్లో సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. సినిమా ఇక ఆగిపోయినట్లే అని వార్తలు కూడా వచ్చాయి. ఏమైంది, ఏం జరిగింది అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. ఆ రోజుల్లో వాటిపై ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. కానీ తర్వాత షూటింగ్‌ మొదలయ్యేసరికి అంతా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే… పరిస్థితి అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నట్లుగా ఉంంది. అంటే రవితేజ, రమేశ్‌ వర్మ ఏదో గ్యాప్‌ ఉన్నట్లుగానే ఉంది.

రవితేజ, రమేశ్ వర్మకి ‘ఖిలాడీ’ తొలి సినిమా కాదు. గతంలో ‘వీర’ అనే సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఇక ఈ కాంబో కలవదు అని అనుకున్నారు. కానీ ‘ఖిలాడీ’తో మళ్లీ కలిశారు. ఈసారి హిట్‌ పక్కా అని అన్నారు. అనుకున్నట్లుగానే బజ్‌ బాగానే వచ్చింది. కానీ రవితేజ ఇటీవల మాట్లాడిన మాటలు చూస్తుంటే గ్యాప్‌ గట్టిగానే ఉంది అనిపిస్తోంది. ను జాత‌కాలు, అదృష్టం లాంటివి న‌మ్మ‌ను. క‌ష్టాన్నే న‌మ్ముతా. కష్టపడి పని చేస్తాను. దానికి ఒక‌ శాతం అదృష్టం తోడవుతుందేమో అని అన్నారు రవితేజ. కానీ డైరక్టర్‌ రమేష్ వర్మను చూస్తే జాత‌కం, అదృష్టం రెండూ క‌లసి వ‌చ్చాయ‌నిపిస్తుంది అని అన్నాడు రవితేజ.

సినిమా నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌… సినిమాకు అవసరమైనవన్నీ ఇవ్వడమే కాకుండా కారును కూడా బ‌హూక‌రించారు. అందుకే ర‌మేష్ వ‌ర్మను మ‌హ‌ర్జాత‌కుడు అని అంటున్నాను అని అన్నారు రవితేజ.అయితే రవితేజ మాటలు రమేష్ వర్మ కష్టాన్ని కాకుండా లక్ ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడని అన్నట్లు ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. అయినా ఈ ఇద్దరి మధ్య ఇంతగా వారిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటో? అన్నట్లు రవితేజ మాటలపై రమేశ్‌ వర్మ భార్య ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసిన విషయమూ విదితమే.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dimple Hayathi
  • #Khiladi​
  • #Meenakshi Chaudhary
  • #Ramesh Varma

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

11 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

11 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

11 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

12 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

12 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

14 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

15 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

15 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

16 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version