Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Siddharth,Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ – అదితి పెళ్లి… ఆ ఊరి జనాలు ఏమంటున్నారంటే?

Siddharth,Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ – అదితి పెళ్లి… ఆ ఊరి జనాలు ఏమంటున్నారంటే?

  • March 28, 2024 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth,Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ – అదితి పెళ్లి… ఆ ఊరి జనాలు ఏమంటున్నారంటే?

కథానాయకుడు సిద్ధార్థ్‌ (Siddharth), కథానాయిక అదితి రావ్‌ హైదరీ (Aditi Rao Hydari) మధ్య ఏం ఉంది, ఏం జరుగుతోంది అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారా, స్నేహితులా? లేక పెళ్లి అయిపోయిందా అని కూడా అన్నారు. అయితే ఈ విషయంలో ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే అది కూడా సగం క్లారిటీనే అని చెప్పాలి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ వనపర్తి నుండి ఇటీవల సమాచారం వచ్చింది. అధికారికంగా చెప్పకపోయినా.. పెళ్లి అయితే అయిపోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో సిద్ధార్థ్‌, అదితి రావ్‌ హైదరీ కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి అయిపోయింది. ఈ వేడుకకు గ్రామస్థులను, మీడియాను, ఇతరులను ఎవరినీ ఆలయంలోకి అనుమతించలేదు. తమిళనాడు నుండి వచ్చిన పూజారులు ఆ పెళ్లి చేశారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుడు రాజా కృష్ణదేవరావు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అదితిరావ్‌ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల చివరి రాజా రామేశ్వరరావుకు మనువరాలు అనే విషయం తెలిసిందే.

ఆమె ప్రస్తుత రాజా కృష్ణదేవరావుకు మేనకోడలు. పెళ్లి అయిన తర్వాత సిద్ధార్థ్‌, అదితి వనపర్తిలోని సంస్థానాధీశుల వాసుదేవమ్మ తోటలో విందు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల సిద్ధార్థ్‌, అదితి రావ్‌ హైదరీ రంగనాథస్వామిని దర్శించుకున్నారట. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి వెళ్లారట. అయితే ఎందుకు వచ్చారు అనేది అప్పుడు సరిగా చెప్పలేదట. ఆలయ సిబ్బందికి, గ్రామస్థులకు ఓ సినిమా షూటింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారట.

దీంతో స్థానికులకు అబద్దం చెప్పినట్లు అయింది అంటున్నారు. అదితి రావ్‌ హైదరీ కుటుంబ సభ్యుల సంప్రదాయం మేరకు అక్కడ పెళ్లి చేశారని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల నుండి అధికారిక సమాచారం లేదు. ఈ ఇద్దరూ కలసి ‘మహా సముద్రం’ (Maha Samudram) అనే సినిమాలో నటించారు. అప్పటి నుండే ఇద్దరి స్నేహం, ప్రేమ మొదలయ్యాయి అని అంటుంటారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Siddharth

Also Read

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

related news

trending news

55 mins ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

20 hours ago

latest news

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

21 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

23 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

1 day ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

2 days ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version