Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ramoji Rao, Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి అందరూ వెళ్తున్నారు జక్కన్న తప్ప!

Ramoji Rao, Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి అందరూ వెళ్తున్నారు జక్కన్న తప్ప!

  • June 23, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramoji Rao, Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి అందరూ వెళ్తున్నారు జక్కన్న తప్ప!

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌ తిరిగి మొదలైంది. వీలైనంత వేగంగా సినిమాల బ్యాలెన్స్‌ షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. దీంతో అందరికీ కనిపిస్తున్న డెస్టినేషన్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీ. అన్ని రకాల సదుపాయాలు, ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, అన్నీ ఒకే దగ్గర దొరికే పరిస్థితి… ఇలా చాలా కారణాల వల్ల చిత్ర నిర్మాణ సంస్థలు ఆర్‌ఎఫ్‌సీకి ఓటేస్తున్నాయి. అయితే ఆ జాబితాలో రాజమౌళి మాత్రం లేరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ కోసం ఆర్‌ఎఫ్‌సీకి వెళ్లేది లేదంటున్నారట. ఆయన ఎందుకలా చేస్తున్నారు… దీనికి ఓ సమాధానం వినిపిస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డీవీవీ దానయ్య గత సినిమాలను పరిశీలిస్తే… ఎక్కువ శాతం షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే నిర్వహించారు. ఆర్‌ఎఫ్‌సీ అధినేత రామోజీరావు అండ్‌ టీమ్‌తో ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయి. మరోవైపు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల చిత్రీకరణలు సైతం చాలా వరకు అక్కడే జరిగాయి. ‘బాహుబలి’ సినిమాలో 80 నుండి 85 శాతం అక్కడే చిత్రీకరణ జరిగింది. దాని కోసం వేసిన ‘మాహిష్మతి’ సెట్‌ ఆర్‌ఎఫ్‌సీలో ఇంకా ఉంది. ఇక ఆ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తమ గత సినిమాల చిత్రీకరణలు అక్కడే చేశారు. ‘బాహుబలి’ తర్వాత ఈటీవీ కోసం సీరియల్‌ చేశారు.

పై మూడు విషయాలను పరిశీలిస్తే… ఇక్కడ పాయింట్‌గా కనిపిస్తోంది రాజమౌళి ఒక్కరే. ‘బాహుబలి’చిత్రీకరణ సమయంలో అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాతే రాజమౌళి, రామోజీరావు టీమ్‌ మధ్య చెడిందట. సినిమా కోసం ఆర్‌ఎఫ్‌సీ టీమ్‌ వేసి బిల్లే ఇందుకు కారణం అని అంటున్నారు. రాజమౌళి సినిమా అంటే దర్శకత్వం మాత్రమే కాదు, అన్నీ చూసుకుంటారు అంటారు. ఆ క్రమంలో బడ్జెట్‌ దగ్గరకు వచ్చేసరికి ఎక్కవ మొత్తం సెట్స్‌, హాస్పిటాలిటీ కోసం ఆర్‌ఎఫ్‌సీకి ఇచ్చేయాల్సి వచ్చిందట. ఇది నచ్చని రాజమౌళి మళ్లీ ఆర్‌ఎఫ్‌సీ వచ్చేది లేదు అనుకున్నారట. అందుకే సినిమా కోసం ఇప్పటివరకు ఆర్ఎఫ్‌సకి వెళ్లలేదట. అయితే ఇవన్నీ తెలుస్తున్న సమాచారాలే… మరి వస్తున్న పుకార్లపై రాజమౌళి ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

10 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

11 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

11 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

5 hours ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

14 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version