Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

  • November 24, 2025 / 09:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

పవన్‌ కల్యాణ్‌ యాక్టింగ్‌ కెరీర్‌లో ఎవరూ ఊహించని హైప్‌, అందరూ ఊహించిన విజయం, ఊహించినట్లుగా వసూళ్లు అందుకున్న చిత్రం అంటే ‘ఓజీ’ అనే చెప్పాలి. సినిమా లుక్‌, బ్యాగ్రౌండ్‌, కాన్సెప్ట్‌, హైప్‌ అన్నీ కలసి అదిరిపోయే విజయం అందుకున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆ సినిమాలో పవన్‌ను సుజీత్‌ చూపించిన తీరు ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. అందుకే ఇప్పుడు ఓటీటీలో సినిమాను తెగ ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాను పవన్‌ ఇప్పట్లో చేయడం, ఆ రికార్డులు బద్ధలుకొట్టడం అంత ఈజీ కాదు అనేది ఫ్యాన్స్‌, ట్రేడ్‌ వర్గాల మాట..

Ustaad Bhagat Singh

అయితే, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా నిర్మాతల మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్లు తమ సినిమా మీద భారీ ఆశలు, అంచనాలే పెట్టుకున్నారు. అంతేకాదు వాటిని నిజం చేసేందుకు తమ దర్శకుడు అదిరిపోయే సినిమాతో వస్తున్నాడు అని పక్కాగా చెబుతున్నారు. మొన్నీ మధ్య ఓ సినిమా ప్రచారంలో భాగంగా మైత్రీ మూవీస్‌ రవిశంకర్‌ యలమంచిలి మీడియాతో మాట్లాడుతూ తమ రాబోయే సినిమాల గురించి చెప్పుకొచ్చారు. అప్పుడే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సినిమా ప్రస్తావనకు వచ్చింది.

mytri ravi daring statement

తాము రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. ‘ఓజి’ సినిమాను మించి ఉంటుందని రవిశంకర్‌ చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు. అయితే, పైన చెప్పినట్లు పవన్ కెరీర్‌లో అనౌన్స్‌మెంట్‌ నుండి ప్రీమియర్ షో దాకా భారీ క్రేజ్ అందుకున్న సినిమాను బీట్‌ చేయడం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’కి సాధ్యమా అనేదే ప్రశ్న. అందులోనూ ఈ సినిమా రీమేక్‌. తమిళంలో విజయ్‌ చేసిన ‘తెరి’ని ఇక్కడ నేపథ్యం మార్చి తెస్తున్నారు. అయితే యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఉండదు అని సినిమా అంటోంది.

Ustaad Bhagat Singh update

ఆ విషయం పక్కనపెడితే ‘ఓజీ’ సినిమాను కొట్టే కంటెట్‌ తీసుకురావడం దర్శకుడు హరీశ్‌ శంకర్‌కి సాధ్యమా అంటే.. గతంలో ‘గబ్బర్‌ సింగ్‌’తో చేసి చూపించారు. కానీ ఇప్పుడు ఆయన అంత స్వింగ్‌లో లేరు. మరి మైత్రీ వాళ్ల నమ్మకమేంటో చూడాలి.

ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #OG
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

21 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version