Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SSMB29: మహేష్‌ – రాజమౌళి సినిమా… ‘సెలవులు’ కష్టం ఎలా అధిగమిస్తారో?

SSMB29: మహేష్‌ – రాజమౌళి సినిమా… ‘సెలవులు’ కష్టం ఎలా అధిగమిస్తారో?

  • March 25, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: మహేష్‌ – రాజమౌళి సినిమా… ‘సెలవులు’ కష్టం ఎలా అధిగమిస్తారో?

ఇక్కడే ఉంటూ అప్పుడప్పుడు సెలవులకు విదేశాలకు వెళ్లివస్తుంటావా? లేక విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటావా? అని ఆ మధ్య మహేష్‌బాబును తారక్‌ ఓ కార్యక్రమంలో జోక్‌గా అన్నాడు గుర్తుందా? ఆ మాటలకు మహేష్‌ (Mahesh Babu) నవ్వుతూ ఆన్సర్‌ చెప్పాడు కానీ.. ఇప్పుడు ఈ మాట మరోసారి టాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈసారి కారణం ఎప్పటిలాగే మహేష్‌బాబు కొత్త ట్రిప్‌. అవును మహేష్‌ మరోసారి ఫ్యామిలీతో విదేశానికి టూర్‌కి వెళ్లివెళ్లాడట. దీంతో ఇలా టూర్లకు వెళ్తుంటే రాజమౌళి (SS Rajamouli) సినిమా సంగతేంటో అనే జోక్‌లు వినిపిస్తున్నాయి.

మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి సాగుతూ ఉంటుంది. ఓవైపు షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసుకుంటూ నెలల తరబడి షూటింగ్‌ అవుతుంది. మధ్యలో హీరోలు వేరే సినిమాలు చేయడానికి కూడా అవ్వదు అని అంటుంటారు. రానా (Rana), రామ్‌చరణ్‌ (Ram Charan) మాత్రమే రాజమౌళి సినిమాలకు చిన్న గ్యాప్‌ ఇచ్చి వేరే సినిమా చేసినవారిలో ఉన్నారు. అది కూడా తక్కువ రోజులే. అంతలా హీరోల డేట్స్‌ను, హీరోలను ఒక దగ్గర పెట్టి సినిమా చేస్తుంటారు రాజమౌళి. అలాంటి జక్కన్న దగ్గర మహేష్‌ టూర్‌లు పెట్టడం అవుతుందా?

రాజమౌళి తన హీరోలు బయటకు రాకూడదు అనుకోవడానికి ఓ కారణం లుక్‌. సినిమాలో లుక్‌ బయటకు వచ్చేయకూడదని అలా చేస్తుంటారట. అయితే మహేష్‌ ఇలా ఏటా నాలుగైదు ట్రిప్‌లు వేస్తే సినిమా అనుకున్న సమయానికి ముందుకెళ్లడం కష్టం అనే ఓ చర్చ నడుస్తోంది. త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌, ప్రెస్‌ మీట్‌ అని ఓ పక్క వార్తలు, లీకులు వస్తుంటే ఇప్పుడు మహేష్‌ విదేశాలకు వెళ్లడం కూడా ఇలాంటిదే అని మాట్లాడుతున్నారు. అయితే ముందస్తు ప్లాన్‌ ప్రకారమే మహేష్‌ ఇప్పుడు వెళ్లారు అనే టాక్‌ కూడా ఉంది.

ఈ లెక్కన మహేష్‌ వచ్చేంతవరకు రాజమౌళి ఆగాలి. ఈ లోపు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు. లేదంటే రాజమౌళి కూడా చిన్న ట్రిప్‌ వేసుకోవచ్చు. అయితే #ssmb29 వరకు మహేష్‌కు ఇదే ఆఖరి హాలీడే అవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అప్పుడు సినిమా వేగంగా పూర్తవుతుంది కదా అని.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 hour ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version