Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Allu Sirish: అల్లు శిరీష్‌ సినిమా మీద పుకార్లు.. అసలు విషయం ఇదీ!

Allu Sirish: అల్లు శిరీష్‌ సినిమా మీద పుకార్లు.. అసలు విషయం ఇదీ!

  • June 16, 2023 / 09:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: అల్లు శిరీష్‌ సినిమా మీద పుకార్లు.. అసలు విషయం ఇదీ!

అగ్ర నిర్మాత తనయుడు, అగ్ర హీరో తమ్ముడు… అయినా అల్లు శిరీష్‌ ఇంకా సరైన విజయం అందుకోలేకపోతున్నాడు. దీని వెనుక ఉన్న కారణాలేంటి అనే చర్చ మనకు ఇప్పుడు అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న ఓ సినిమా మాత్రం చర్చల్లోకి వచ్చింది. దీనికి కారణం ఆ సినిమా పోస్టర్‌, పేరు.. గతంలో విడుదలైన ఓ సినిమా పేరుక దగ్గరగా ఉండటమే. ఆ సినిమా పేరే ‘బడ్డీ’. ఇదేం సినిమా.. ఇదెప్పుడు తీశారు అనుకుంటున్నారా? మొన్నీమధ్య పూర్తయిందట లెండి. ఇప్పుడు ప్రచారం షురూ చేస్తారట.

వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డ (Allu Sirish) అల్లు శిరీష్‌ ఇటీవల ‘ఊర్వ‌శివో.. రాక్ష‌సివో’ అంటూ ఓ రీమేక్‌ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ త‌ర‌వాత ఏ సినిమా చేస్తాడు అని అందరూ అనుకుంటుండగా… ‘బ‌డ్డీ’ అనే ఓ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు స్టార్ట్‌ చేశారు? ఎప్పుడు పూర్తి చేశారు అనే విషయలు తెలియవు. అయితే శ్యామ్ ఆంటోన్ ద‌ర్శ‌కుడు ఈ సినిమా తెరకెక్కించారు. దీనికి సంబంధించి ప్రచార చిత్రం కూడా వచ్చింది.

దీంతో అసలు చర్చ మొదలైంది. గతంలో ఆర్య న‌టించిన త‌మిళ సినిమా ‘టెడ్డీ’కి దీనికి పోలికలు ఉన్నాయంటూ చర్చ మొదలైంది. ఆ సినిమా తెలుగులో డ‌బ్ అయ్యింది కూడా. ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా – ఆ సినిమా ఒక్కటే అని చర్చ రేపారు కొందరు. పేరు మార్చి రీమేక్ చేస్తున్నారు అని అన్నారు. దీంతో అసలు ఈ సినిమా సంగతేంటి అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్ కాదట.

మరేంటి అనుకుంటున్నారా? ‘టెడ్డీ’ సినిమాకు ఈ సినిమాకు సీక్వెల్‌లా ఉంటుందట. నిజానికి ఈ సినిమా తొలుత సందీప్ కిష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిందట. కొన్ని సీన్లు షూట్‌ కూడా చేశారట. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ నుండి సందీప్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అల్లు శిరీష్ చేశాడు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Buddy
  • #Shyam Antony

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

45 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 hour ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

23 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version