Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

  • September 10, 2025 / 12:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ తర్వాత అభిమానులు, ప్రేక్షకుల ఆలోచనలు ఒకలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీకి సానుభూతి పరుల ఆలోచనలు, వాదనలు ఇంకోలా ఉన్నాయి. ఆ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ అధికార దుర్వినియోగం చేశారు అంటూ ఆరోపించారు. ప్రభుత్వంలో ఉండేవారు సినిమాల్లో నటించకూడదు అనే వాదన కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఓ మాజీ ఐఏఎస్‌ ఒకరు హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇటీవల వాదనకు వచ్చింది. ఈ క్రమంలో అలనాటి ఎన్టీఆర్‌ కేసు ప్రస్తావన వచ్చింది.

Pawan Kalyan

హరిహర వీరమల్లు’ సినిమా, వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్‌ చేసుకునేందుకు పవన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, సినిమా టికెట్‌ ధర పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాత్ర ఉన్నట్లు మాజీ ఐఏఎస్‌ విజయ్‌ కుమార్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బాల వాదిస్తూ.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని కోరారు.

ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్‌ విషయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే పవన్‌ కేసు విషయంలో పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేదని వాదించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి ప్రతి వాదనలు చెప్పేందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది సమయం కోరారు.

దీంతో రిప్లై వాదనల కోసం విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి తెలిపారు. దీంతో పవన్‌ విషయంలో వేసిన కేసు విషయం తేలడానికి 15వ తేదీ వరకు ఆగాల్సిందే..

ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

1 hour ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

2 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

9 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

7 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

22 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

1 day ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version