Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

  • September 10, 2025 / 12:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

మహేష్‌ బాబు – రాజమౌళి లేదా రాజమౌళి – మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది తెలుసు కదా? ఇదేంటి కాంబినేషన్‌ రెండు రకాలుగా రాశారేంటి అని అనుకుంటున్నారా? బయట సోషల్‌ మీడియాలో పరిస్థితి అలానే ఉంది మరి. ఎవరి పేరు ముందు చెబితే ఎవరి ఫ్యాన్స్‌ హర్ట్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలియక ఆ సినిమా గురించి మాట్లాడుతూ వర్కింగ్‌ టైటిల్‌ చెప్పి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు యువ కథానాయకుడు తేజ సజ్జా. ఆ బాధ ఉండకుండా ముందే రెండు రకాలుగా చెప్పాం అన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఈ వార్త కూడా దాని గురించే.

SSRMB vs SSMB29

ప్రస్తుతం టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ మధ్యలో జరుగుతున్న అతి పెద్ద చర్చ ఏదైనా ఉందా అంటే SSRMB vs SSMB29 అనే చెప్పాలి. నిజానికి ఈ రెండూ ఒక్కటే. కానీ ఇటు మహేష్‌ ఫ్యాన్స్‌, అటు రాజమౌళి ఫ్యాన్స్‌ మధ్యలో న్యూట్రల్‌ ఫ్యాన్స్‌ లేని పోని చర్చకు దారి తీసి ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ఏది అనే కొలిమి రాజేస్తున్నారు. నిజానికి ఈ SSRMB vs SSMB29 చర్చ చాలా నెలలుగా సాగుతున్నా మొన్నీ మధ్య ‘మిరాయ్‌’ సినిమా ప్రచారంలో మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా గురించి ప్ర‌స్తావిస్తూ తేజా స‌జ్జా.. ‘SSRMB’ అన్నాడు. దీంతోనే మొదలైంది అసలు రచ్చ.

ssmb

ఎందుకంటే గత కొన్నేళ్లుగా వాళ్లు ఆ సినిమాను షార్ట్ క‌ట్‌లో #SSMB29 అనే పిలుస్తున్నారు. ఇప్పుడు తేజ అలా అనేసరికి నొచ్చుకున్నారు. ఇక రాజమౌళి ఫ్యాన్స్‌, ఆయన కుటుంబసభ్యులు మాత్రం సినిమాను #SSRMB అనే అంటున్నారు. దీంతో సినిమా పరిశ్రమ చరిత్రలో తొలిసారి ఓ సినిమా షార్ట్‌ నేమ్‌ కారణంగా పెద్ద ఎత్తున చర్చ, రచ్చ జరుగుతున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సినిమా టీమే ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు హ్యాష్‌ట్యాగ్‌ ఇవ్వాలి. లేదంటే సినిమా టైటిల్‌ త్వరగా తేల్చేయాలి. లేదంటే లేనిపోని ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది.

‘మిరాయ్‌’.. రేటు పెంచలేదా? పెంచితే ఇబ్బంది అని ఆగారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SSRMB vs SSMB29

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

related news

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

35 mins ago
RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

1 hour ago
Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

1 hour ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

3 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

5 hours ago

latest news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

4 hours ago
Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

6 hours ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

15 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

16 hours ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version