సీనియర్ స్టార్ హీరోయిన్ హన్సిక పై గృహ హింస చట్టం కింద పోలీస్ కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ ముస్కాన్ జేమ్స్ అనే టీవీ నటిని పెళ్ళాడాడు. 2020 లో వీరి వివాహం జరిగింది. వీరిది కులాంతర వివాహం. ప్రశాంత్, ముస్కాన్ ను ప్రేమించడంతో.. పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. Hansika Motwani అయితే కొన్నాళ్ళకు ప్రశాంత్, ముస్కాన్..ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2022 లోనే […]