Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

  • June 22, 2025 / 03:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

ఒకే పేరుతో రెండు సినిమాలు తెరకెక్కడం చాలా అరుదు. ఒకే ఇండస్ట్రీలో ఇలాంటివి కష్టం. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా టైటిల్‌ గొడవలు పడి ఎవరో ఒకరు మారుస్తారు. అయితే రెండు వేర్వేరు ఇండస్ట్రీల్లో ఈ పరిస్థితి వస్తే.. ఇప్పుడు బాలీవుడ్‌, మాలీవుడ్‌లో ఇదే పరిస్థితి వచ్చింది. ‘దృశ్యం’ సిరీస్‌లో భాగంగా మూడో సినిమా ఇటు మాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది ముందు వస్తుంది, ఏ కథ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Drishyam 3

తెలుగు వారికి ‘దృశ్యం’ (Drushyam) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి ఈ సిరీస్‌లో. మూడో సినిమాను వెంకటేశ్‌ ఎప్పుడు చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే రెండు వేర్వేరు కథలతో ‘దృశ్యం 3’ తెరకెక్కుతోంది. ‘దృశ్యం 3’ గురించి ఇప్పటికే మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌  (Jeethu Joseph) ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం 3 రాబోతోంది’ అని ప్రకటించేశారు.

Which drishyam comes first2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
  • 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) కూడా ఇలాంటి ప్రకటన చేశారు. అయితే కొత్త కథ అని చెప్పేశారు. దీంతో ఎవరు ముందుగా సినిమాను పట్టాలెక్కిస్తారు? ఎవరు ముందుగా రిలీజ్‌ చేస్తారు అని సమాచారం. ఓనమ్‌ పండుగ తర్వాత ‘దృశ్యం 3’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘లైట్స్‌.. కెమెరా.. అక్టోబరు’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది.

Drishyam film to be remade in Korean (3)

అక్టోబరు 2 తర్వాత షూటింగ్‌ ప్రారంభించే దిశగా అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) పనులు మొదలు పెట్టారట. ‘దృశ్యం3’ అవుట్‌ డోర్‌ షూటింగ్‌ కోసం అజయ్‌ దేవగణ్‌ మూడు నెలలు కాల్‌షీట్స్‌ ఇచ్చాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, అక్టోబరు 2, 2026న  సినిమాను విడుదల చేయాలని అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) టీమ్‌ భావిస్తోంట. అయితే మోహన్‌ లాల్‌ ఇంకాస్త ముందుగానే తీసుకురావాలని అనుకుంటున్నారట. 2026 ఆగస్టు మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం

నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Jeethu Joseph

Also Read

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

trending news

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

28 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

8 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

21 hours ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

4 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

5 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

6 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version