Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » హ్యూమన్‌ సెర్చింజిన గురించి మీకు తెలుసా?

హ్యూమన్‌ సెర్చింజిన గురించి మీకు తెలుసా?

  • June 12, 2021 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హ్యూమన్‌ సెర్చింజిన గురించి మీకు తెలుసా?

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ వచ్చాక… సోషల్ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్న పదాల్లో ‘చెల్లమ్‌ సర్‌’ ఒకటి. ఫ్యామిలీ మ్యాన్‌ రెండో సీజన్‌లో ఈ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ బాగా రిజిస్టర్‌ అయిపోయింది. కొంతమందైతే ‘చెల్లమ్‌ సర్‌’ పాత్రను మానవ సెర్చింజన్‌ అంటూ గూగుల్‌తో పోలుస్తున్నారు. ఇంతగా ట్రెండ్‌ అవుతున్న, ఇంతమంది అభిమానుల్ని సంపాదించిన ఆ పాత్ర అవకాశం ఉదయ్‌ మహేశ్‌కు ఎలా వచ్చింది? ‘చెల్లమ్‌’ వెనుకున్న ఆ కథేంటంటే!

‘ఆఫీస్‌’ అనే తమిళ సీరియల్‌ ద్వారా ఉదయ్‌ మహేశ్‌ తమిళనాట అందరికీ తెలిశారు. అంతేకాదు ఈయన దర్శకుడు కూడా. ‘నాలై’, ‘చక్కర వియుగమ్’ అనే‌ సినిమాలను తెరకెక్కించారు. నటుడిగా ‘ముదర్‌ కూడమ్‌’తో 2013లో తెరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోకి వచ్చే ఎలాంటి డౌట్‌నైనా క్లియర్ చేసే సూపర్ స్పై పాత్ర చెల్లమ్‌ సర్‌ది. ఉదయ్‌ మహేశ్‌ నిజానికి సీనియర్‌ ఆఫీసర్‌ దీపన్‌ పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చారు.

కానీ ఆ పాత్రలో నటించేందుకు అళగమ్‌ పెరుమాళ్‌ను తీసుకున్నారు. దీంతో ఉదయ్‌ మహేశ్‌ కాస్త నిరాశ చెందాడు. ‘ఆడిషన్‌ అయిపోయిన కొన్ని నెలల తర్వాత చెల్లమ్‌ పాత్రలో నటించాలని ఉదయ్‌కి ఫోన్‌ వచ్చింది. షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లి కలిస్తే 30 నిమిషాల్లోనే నా పాత్ర ఎలా ఉండబోతుందో వివరించారట. చిత్రీకరణ సమయంలో దీనికి ఇంత పేరొస్తుందని ఊహించలేదట ఉదయ్‌ మహేశ్‌. తమిళంలో ‘చెల్లమ్’‌ అంటే డార్లింగ్‌ అని అర్థం. ప్రియమైన వారిని ప్రేమగా పిలుచుకునేటప్పుడు ఈ పదం వాడతారు.

ప్రకాశ్‌ రాజ్‌ ద్వారా ఈ పదం బాగా పాపులర్‌ అయ్యింది. ‘గిల్లీ’లో త్రిష తెరపై కనిపించినా ప్రతిసారి ముద్దుగా చెల్లమ్‌ అనే పిలుస్తాడు ప్రకాశ్‌రాజ్‌. ఆ పాత్రకు ఈ పేరే పెట్టడానికి ప్రేరణ ఏంటో తెలియదు కానీ… ఆ పాత్ర పూర్తి పేరు కాకపోవచ్చు అంటున్నారు. చెల్లమ్‌ సర్‌ గూఢచారి కాబట్టి తన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచడానికి చెల్లమ్‌ అనే మారు పేరు పెట్టారేమో.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chellam
  • #Prakash Raj
  • #The Family Man
  • #Trisha

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

11 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

11 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

13 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

12 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

13 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

13 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

15 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version