Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: పాపం… అతని ఖాతాలో ఇద్దరు ఔట్‌!

బిగ్‌బాస్‌ 4: పాపం… అతని ఖాతాలో ఇద్దరు ఔట్‌!

  • October 5, 2020 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: పాపం… అతని ఖాతాలో ఇద్దరు ఔట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటారు. అయితే ఎలిమినేషన్‌ విషయానికొచ్చేసరికి ఒకటి, రెండు రోజుల ముందు తెలిసిపోతుంటుంది. గత మూడు సీజన్లలో ఇదే జరిగింది. నాలుగో సీజన్‌ తొలి రెండు వారాలూ ఇదే జరిగింది. అయితే గత రెండు వారాలుగా మాత్రం పరిస్థితి మారింది. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతాడని ప్రైవేటు ఓటింగ్స్‌ చెబుతున్నా… అతనిని మాత్రం బయటకు పంపడం లేదు. అతని బదులు వేరేవాళ్లు బయటకు వెళ్లిపోతున్నారు. అసలేం జరుగుతోంది అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ మొదలయ్యేముందు యూట్యూబ్‌ వ్యూయర్స్‌, టిక్‌టాక్‌ బ్యాచ్‌కు మెహబూబ్‌ దిల్‌సే అంటే బాగా తెలుసు. ఫక్తు టీవీ వీక్షకులకు అతనితో పరిచయం చాలా తక్కువ. దానికితోడు మూడు వారాలైనా అతడి నుంచి పెద్ద ఫుటేజ్‌ వచ్చింది కూడా లేదు. కానీ ఇంట్లో కొనసాగుతూ వచ్చాడు. ఉదయాన్నే డ్యాన్స్‌, జిమ్‌ ఏరియాలో కసరత్తులు… ఇలా అక్కడక్కడ కనిపించేవాడు. ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌లో కాస్త యాక్టివ్‌గా కనిపించాడు. ఆ మాత్రం దానికే ఇంట్లో టాప్‌ 2 ప్లేస్‌ ఇచ్చేస్తారా. ఆదివారం అదే చేశారు ఇంటి జనాలు.

నిజానికి మెహబూబ్‌ మూడో వారమే బయటకు వెళ్లిపోవాలి. అతనే వెళ్లిపోతాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా దేవీ నాగవల్లిని పంపించేశారు. ఆమె బయటకు వచ్చి కూడా అదే మాట చెప్పింది. ‘అందరూ మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతాడనుకున్నాం. ఓట్లు తక్కువ వచ్చాయి. మీరేంటి ఎలిమినేట్‌ అయ్యారు’ అని తనను అడిగినట్లు దేవీ ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇక నాలుగో వారం నామినేట్‌ అయ్యేసరికి ఈసారి మెహబూబ్‌ బయటకు వెళ్లిపోవడం పక్కా అనుకున్నారు.

Devi Nagavalli comments on Bigg Boss 4 Telugu contestants

కాయిన్స్‌ టాస్క్‌లో మెహబూబ్‌ కాస్త యాక్టివ్ అయ్యాడు. అయితే సోహైల్‌ను మిస్‌ లీడ్‌ చేసి కాస్త బ్యాడ్‌ కూడా అయ్యాడు. దీంతో వెళ్లిపోవడం పక్కా అనుకున్నారు. కానీ వీకెండ్‌ వచ్చేసరికి పరిస్థితి మారింది. కొత్తగా ఇంట్లోకి వచ్చిన స్వాతి దీక్షిత్‌ను పంపించేశారు. మెహబూబ్‌ ఇంట్లోనే ఉండిపోయాడు. అసలు ఇదంతా చూస్తుంటే ఓటింగ్‌ను బిగ్‌బాస్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెహబూబ్‌ను కావాలనే కాపాడుతున్నారనే భావన కలుగుతోందంటున్నారు కూడా.

మరోవైపు ఎలిమినేషన్‌ లీకేజీని జనాలు నమ్మకూడదనే బిగ్‌బాస్‌ టీమ్‌ ఇలా చేస్తోందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ప్రతిసారి మీడియాలో ఎలిమినేషన్‌ గురించి వస్తున్న వార్తల్ని చదివి ప్రేక్షకులు ఆసక్తికగా వీకెండ్ ఎపిసోడ్‌లు చూడటం లేదని బిగ్‌బాస్‌ టీమ్‌ భావిస్తోందట. దీంతో ఆ వార్తలు తప్పు అని తేల్చడానికి ఇలా వేరొకరిని ఎలిమినేట్‌ చేస్తున్నారట.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

3 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

10 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

15 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

6 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

11 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

12 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version