Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #రెండోసారి తల్లి అవుతున్న హీరోయిన్‌
  • #‘బ్రహ్మ ఆనందం’ కి అండగా నిలుస్తున్న ఎన్టీఆర్, చరణ్!
  • #తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం

Filmy Focus » Movie News » Srinivasa Rao: అసలు కోట మాటలు సీరియస్‌గా తీసుకోవాలా? ఎంతవరకు కరెక్ట్‌!

Srinivasa Rao: అసలు కోట మాటలు సీరియస్‌గా తీసుకోవాలా? ఎంతవరకు కరెక్ట్‌!

  • June 5, 2023 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinivasa Rao: అసలు కోట మాటలు సీరియస్‌గా తీసుకోవాలా? ఎంతవరకు కరెక్ట్‌!

పెద్ద వాళ్లు చెప్పేటప్పుడు వినాలి అంటారు? వింటేనే బాగుపడతావు అని కూడా అంటారు! అయితే ఆ చెప్పే మాటల్లో లాజిక్‌ లేకపోతే ఎంత విన్నా, ఆచరించినా ఉపయోగం లేదు అని చెప్పాలి. ఆ పెద్ద మనిషిని మనం ఏమీ అనం, అనకూడదు కానీ.. లాజిక్‌ మిస్‌ అయితే మిస్‌ అయింది అనుకోవడంలో తప్పులేదు. అందుకే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పెద్ద మనిషి కోట శ్రీనివాసరావు అయితే.. ఆ విషయంలో హీరోల రెమ్యూనరేషన్‌ ప్రకటన

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే దేశ సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేరనే చెప్పొచ్చు. ఆయన వేసిన వైవిధ్యమైన వేషాలు.. చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవల కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో ప్రస్తావించే విషయాలు.. చెబుతున్న మాటల విషయంలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. దీంతో ఆయన ఇలా ఎందుకు అంటున్నారు అనే చర్చ మొదలైంది. తాజాగా హీరోల రెమ్యూనరేషన్‌పై ప్రకటన కూడా ఇలానే మారింది.

ఇటీవల జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో (Srinivasa Rao) కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హీరోల రెమ్యునరేషన్ల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ నుండి శోభన్ బాబు దాకా ఎవరూ తమ పారితోషికాలను బయటికు చెప్పేవారు కాదని… కానీ ఇప్పుడు మైకు పట్టుకుని నాకు రోజుకు రూ.రెండు కోట్లు రూ. నాలుగు కోట్లు ఇస్తున్నారని పబ్లిక్‌గా చెబుతున్నారని.. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని అన్నారు కోట.

అయితే.. ఈ విషయంలో తప్పేమి ఉందని సగటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు తమ సంపాదన గురించి బయటకు చెప్పుకుంటారని.. అలా హీరోలు కూడా తమన రెమ్యూనరేషన్‌ చెబితే తప్పేంటి అని అంటున్నారు. తెలుగు సినిమాల్లో ఇతర బాషల నటీనటులను తీసుకోవడం పట్ల గతంలో ఓ సందర్భంలో కోట ఆక్షేపించారు. కానీ ఈయనే తమిళంలో ‘సామి’, ‘సెల్యూట్’ లాంటి సినిమాల్లో నటించారు. అప్పుడు ఈ విషయంల అడిగితే మాట దాటేయడం గమనార్హం.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kota Srinivasa Rao
  • #kota srinivasa rao

Also Read

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

Brahmaji, Brahmanandam: 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ

Brahmaji, Brahmanandam: 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ

related news

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో పడేశారు.. ఏమైందంటే..!

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో పడేశారు.. ఏమైందంటే..!

Vishwambhara: ‘విశ్వంభర’ టీం ఆలోచన సరైనదేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ టీం ఆలోచన సరైనదేనా?

Kapil Sharma: కపిల్ షో.. రెమ్యునరేషన్ లో నెంబర్ వన్ కమెడియన్!

Kapil Sharma: కపిల్ షో.. రెమ్యునరేషన్ లో నెంబర్ వన్ కమెడియన్!

Sandeep Reddy Vanga: స్పిరిట్.. అసలు వంగా ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

Sandeep Reddy Vanga: స్పిరిట్.. అసలు వంగా ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

సీక్వెల్స్ – ప్రీక్వెల్స్ లైనప్ లో నందమూరి హీరోలు!

సీక్వెల్స్ – ప్రీక్వెల్స్ లైనప్ లో నందమూరి హీరోలు!

Jaabilamma Neeku Antha Kopama Collections: హిట్ టాక్ వచ్చినా.. సో సో ఓపెనింగ్సే వచ్చాయి!

Jaabilamma Neeku Antha Kopama Collections: హిట్ టాక్ వచ్చినా.. సో సో ఓపెనింగ్సే వచ్చాయి!

trending news

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

15 hours ago
Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

19 hours ago
ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

1 day ago
Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

2 days ago
Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

2 days ago

latest news

Rashmika Mandanna: రష్మిక మందన్న.. అంటే ఈ ఏడాది మొత్తం నాలుగన్నమాట!

Rashmika Mandanna: రష్మిక మందన్న.. అంటే ఈ ఏడాది మొత్తం నాలుగన్నమాట!

16 hours ago
Sundeep Kishan: కలెక్షన్స్ పోస్టర్స్ గురించి సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

Sundeep Kishan: కలెక్షన్స్ పోస్టర్స్ గురించి సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

16 hours ago
Mass Jathara: మాస్ జాతర.. ఈసారి కూడా బిగ్ టార్గెట్!

Mass Jathara: మాస్ జాతర.. ఈసారి కూడా బిగ్ టార్గెట్!

17 hours ago
Aadhi Pinisetty: ‘అఖండ 2’ గురించి ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Aadhi Pinisetty: ‘అఖండ 2’ గురించి ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

17 hours ago
Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. అసలు కథ ఇదే!

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. అసలు కథ ఇదే!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version