Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Peddi: ఇతర సినిమాలను ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ఇతర సినిమాలను ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

  • April 9, 2026 / 12:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

ఈ నెల 30న రావాల్సిన ‘పెద్ది’ సినిమా వాయిదా పడటం దాదాపు ఖయమైపోయింది. సినిమా టీమ్‌ అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. ఇతర సినిమాల నిర్మాతల కామెంట్స్‌ చూస్తుంటే ‘పెద్ది’ వాయిదా పక్కా అని అర్థమవుతోంది. ఇప్పుడు సినిమా ఓవర్సీస్‌ టికెట్‌ల బుకింగ్‌లు నిలిపేశారని సమాచారం. దీంతో వాయిదా పక్కా అయిపోయింది. దీంతో ఇప్పుడు చర్చకు వచ్చిన టాపిక్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఏది అని.

Peddi

ఎందుకంటే ‘పెద్ది’ సినిమాకు ఉన్న హైప్‌ కారణంగా ఈ సినిమా వచ్చే సమయంలో ఇతర సినిమాలేవీ ఉండకపోవడం బెటర్‌ అని టాలీవుడ్‌లో టాక్‌. దీంతో ‘పెద్ది’ కొత్త డేట్‌ చెబితే తాము మరో డేట్స్‌ వెతుక్కుందాం అనుకుంటున్నారట. ఎందుకంటే జూన్‌ 26న తమ సినిమాను తీసుకొస్తామని ‘లెనిన్’ టీమ్‌ రీసెంట్‌గా కూడా ప్రకటించింది. కాబట్టి జూన్‌ నెలాఖరుకు ‘పెద్ది’ రాకపోవచ్చు అని టాక్‌. ఇక మే మొదటి వారంలో రావడానికి సమంత ‘మా ఇంటి బంగారం’ రెడీగా ఉంది. ఆ వారాన్ని చరణ్‌ పరిగణనలోకి తీసుకున్నాడు అని అంటున్నారు. కాబట్టి ఆ సినిమా కూడా వెయిటింగ్‌.

వీటితోపాటు ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య సినిమా ‘ఎపిక్‌’ కూడా ఐదో నెల మొదటి వారం గురించే చూస్తోంది. ఇవేకాదు ఇంకొన్ని సినిమాలు ఏప్రిల్‌ ఆఖరి వారం నుండి జూన్‌ ఆఖరి వారం వరకు ఓ మంచి డేట్‌ కుదిరితే బాగుండు అనుకుంటున్నాయట. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా టీమ్‌ క్లారిటీ ఇస్తే మిగిలిన సినిమాల వాళ్లు ఆయా డేట్స్‌లోకి కుదురుకుంటారు. ఇక చిరంజీవి ‘విశ్వంభర’ కూడా జూన్‌, జులై అని అన్నారు. ‘పెద్ది’ వాళ్ల నాన్న రారు. కాబట్టి ఆ సినిమాకు కూడా కొత్త డేట్ కావాలి.

అసలు ‘పెద్ది’ ఎందుకు లేట్‌ అవుతోంది అనేది ఇక్కడ ప్రశ్న. మొన్నీ మధ్య సినిమా డబ్బింగ్‌ పనులు కూడా రామ్‌చరణ్‌ పూర్తి చేసేశాడు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు కూడా అయిపోయాయి. కానీ సినిమా రావడం లేదు. మ్యూజిక్‌ పరంగా ఏమన్నా ఆలస్యం ఉందేమో తెలియాలి

ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

12 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

13 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version