2025 కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. డిసెంబర్ నెలలో థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ- బోయపాటి..ల ‘అఖండ 2′(అఖండ తాండవం) నుండి ‘పతంగ్’ అనే చిన్న సినిమా వరకు పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఒకసారి డిసెంబర్(2025 December) ప్రాగ్రెస్ ను గమనిస్తే.. 2025 December Box-office డిసెంబర్ నెలలో మొత్తం 40 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి వారం(డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సిన ‘అఖండ 2’ […]