ఈ వీకెండ్ కి థియేటర్లలో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ‘విడుదల 2’ (Viduthalai Part 2) ‘ముఫాసా’ ‘UI’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. క్రిస్మస్ హాలిడే ఉంటుంది కాబట్టి.. కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. మరోపక్క ఓటీటీ (OTT Releases) ప్రియుల కోసం కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :