Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సాయి పల్లవి కి ఆ అనుమానం ఎందుకు వచ్చింది!

సాయి పల్లవి కి ఆ అనుమానం ఎందుకు వచ్చింది!

  • November 3, 2018 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి పల్లవి కి ఆ అనుమానం ఎందుకు వచ్చింది!

మలయాళం లో సూపర్ హిట్ సాధించిన ప్రేమమ్ సినిమాతో తో సినీ కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులని ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత సాయి పల్లవికి వరుస ఆఫర్లు అనేవి వచ్చాయి. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ భామ కి ఏదో అనుమానం వచ్చిందంటా.

ఇక విషయంలోకి వెళితే, డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక కథని సాయి పల్లవికి వినిపించి యాక్ట్ చేయమని కోరగా అందుకు సాయి పల్లవి నో అని చెప్పేసిందంట. అయితే మల్టీ స్టారర్ గా తెరకెక్కతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తప్పనిసరిగా ఉంటారని, ఇద్దరు హీరోయిన్స్ ఉండటం వలన తన పాత్రకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గిపోతుందో అనే అనుమానంతోనే హరీష్ శంకర్ సినిమాకి నో చెప్పేసిందని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ మిస్ చేసుకున్న ఆ అవకాశం ఎవరికీ వరిస్తుందో అని తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi
  • #Sai Pallavi Movies

Also Read

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

trending news

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

7 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

7 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

7 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

7 hours ago
Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

7 hours ago

latest news

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

8 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version