Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vakeel Saab: శృతి గైర్హాజరుకు అసలు కారణమిదేనా..?

Vakeel Saab: శృతి గైర్హాజరుకు అసలు కారణమిదేనా..?

  • April 6, 2021 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: శృతి గైర్హాజరుకు అసలు కారణమిదేనా..?

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కానుంది. రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నప్పటికీ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తొలి మూడు రోజులకు టికెట్లను బుక్ చేసుకున్నారని తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో శృతి కనిపించడం లేదు.

ట్రైలర్ లో శృతిహాసన్ కనిపించకపోవడంపై సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారని కామెంట్లు వినిపించినా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం గురించి ఫ్యాన్స్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ సినిమా ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో శృతి కనిపించడం లేదు. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ శృతిహాసన్ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ సినిమా తరువాత ఈ జోడీ కాటమరాయుడు సినిమాలో నటించారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన శృతిహాసన్ వకీల్ సాబ్ సినిమాతో మరో హిట్ కొడుతుందని శృతి ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే శృతి ప్రమోషన్స్ కు ఎందుకు హాజరు కావడం లేదో అసలైన కారణం తెలియాల్సి ఉంది. మరోవైపు తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండటం, తండ్రి కమల్ పార్టీ పెట్టడంతో శృతి వకీల్ సాబ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజైన తరువాతైనా ప్రమోషన్ కార్యక్రమాల్లో శృతిహాసన్ కనిపిస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు శృతి ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించిందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan kalyan

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

45 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version