Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో సినిమా అంటే… ఏం మిస్‌ అవుతోందబ్బా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో సినిమా అంటే… ఏం మిస్‌ అవుతోందబ్బా?

  • September 15, 2023 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో సినిమా అంటే… ఏం మిస్‌ అవుతోందబ్బా?

టాలీవుడ్‌లో మోస్ట్ ప్లానింగ్‌, మోస్ట్‌ థింకింగ్‌ ప్రొడక్షన్‌ రాస్తే అందులో పై వరుసలో వచ్చే పేర్లలో ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు ఒకటి. అయితే ఇదంతా గతం… ఇప్పుడు వాళ్లకు ఏదీ కలసి రావడం లేదు. కొన్ని సినిమాలు పట్టాలెక్కడం కూడా కష్టమవుతోంది. అలా అన్ని సినిమాలకు కాదు కానీ.. కొన్ని సినిమాలకు మాత్రం చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇదేదో ఎవరో చెప్పింది కాదు ఓ హీరో సినిమాలు, వాటి ఫలితాలు చూస్తే మీకు అర్థమైపోతుంది.

ఇక్కడ ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ అయితే, ఆ హీరో విజయ్‌ దేవరకొండ. అవును వీళ్ల కాంబినేషన్‌లో మూడు సినిమాలు ఓకే అయ్యాయి. అందులో ఒకటి షూటింగ్‌ పూర్తవ్వకుండానే ఆగిపోతే… ఇంకో రెండు పూర్తి చేసుకుని రిలీజ్‌ అయ్యాయి. అయితే అందులో ఒకటి డిజాస్టర్‌గా మిగిలితే, ఇంకొకటి హిట్‌ అనిపించుకుని ఆ తర్వాత వసూళ్లు రాక కుదేలైపోయింది. దీంతో (Vijay Devarakonda) విజయ్‌కి, మైత్రీ వాళ్లకు ఎందుకు కుదరడం లేదు అనే ప్రశ్న మొదలైంది.

చిరంజీవి, బాలకృష్ణ. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, లాంటి స్టార్‌ హీరోలకు రికార్డు బ్రేకింగ్‌ సినిమాలు ఇచ్చిన సంస్థ అది. కుర్ర హీరోలకు కూడా ఓ రేంజ్‌ హిట్లు అందిస్తోంది. కానీ విజయ్‌ దగ్గరకు వచ్చేసరికి బ్లాక్‌బస్టర్‌ బస్టర్‌ సంగతి పక్కనపెడితే సరైన విజయమే దక్కడం లేదు. తొలుత వీరి కాంబినేషన్‌లో ‘హీరో’ అనే సినిమా ప్రారంభమైంది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ చేశారు. బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. గ్యాప్‌ ఇచ్చి ‘ఖుషి’ చేస్తే టీమ్‌ను ఖుషీ చేయలేకపోయింది.

నిజానికి ఖుషి సినిమాకు ఓవర్సీస్‌లో, నైజాం ఏరియాలో మంచి వసూళ్లే వచ్చాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లో వసూళ్ల లెక్క ఇబ్బందిపెడుతోంది. దీంతో హిట్‌ సినిమా కాస్త అటు ఇటు సినిమా అయిపోయింది. దీంతోనే విజయ్‌కి, మైత్రికి ఏమైంది అనే ప్రశ్న ఉదయించింది. చూద్దాం నెక్స్ట్‌ మూవీ చేస్తే అందులో అయినా విజయం సాధిస్తారేమో.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Vijay Deverakonda

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

12 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

12 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

13 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version