Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Adivi Sesh: అడివి శేష్.. ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తాడా..?

Adivi Sesh: అడివి శేష్.. ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తాడా..?

  • November 12, 2022 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: అడివి శేష్.. ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తాడా..?

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో అడివి శేష్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు ఈ హీరో. ఇటీవల ‘మేజర్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శేష్. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమా బాగా ఆడింది. ఇప్పుడు ‘హిట్2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సక్సెస్ అడివి శేష్ కి చాలా ముఖ్యం. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ ఇలా సక్సెస్ ఫుల్ సినిమాలతో ఓ స్ట్రాంగ్ బ్రిడ్జ్ నిర్మించుకున్నారు అడివి శేష్.

ఈ సినిమాలన్నిటికీ అడివి శేష్ రైటర్ గా కూడా పని చేశారు. స్క్రీన్ ప్లే రైటర్ గా ఆయన టాలెంట్ ఏంటో నిరూపించారు. ‘హిట్2’ సినిమాకి మాత్రం కేవలం హీరోగానే పని చేశారు. ఈ ప్రాజెక్ట్ లోకి శేష్ ఎంటర్ అవ్వడానికి ముందుగానే ‘హిట్2’ స్క్రిప్ట్ లాక్ అయింది. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాకి సీక్వెల్ కావడంతో శేష్ కూడా దర్శకుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు. పైగా నిర్మాత నాని కావడంతో.. ఆయన జడ్జిమెంట్ ని బాగా నమ్మారు.

ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ట్రైలర్ కూడా రాబోతుంది. ‘హిట్’ సినిమాతో విశ్వక్ సేన్ కి భారీ విజయం దక్కింది. ఇప్పుడు అడివి శేష్ టైం వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ తో శేష్ ఎలాంటి హిట్ కొడతారా..? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది సీక్వెల్ అయినప్పటికీ.. ‘హిట్’ కథకి కొనసాగింపు మాత్రం కాదు. మరో మర్డర్ కేసుతో సెకండ్ కేస్ గా ‘హిట్2’ వస్తుందని ఇప్పటికే వెల్లడించారు.

ఈ సినిమాలో హీరో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారు. ఈ సెకండ్ కేస్ తో మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు దర్శకుడు శైలేష్. ‘హిట్’ సినిమాను హిందీలో రీమేక్ చేశారు శైలేష్. తెలుగులో సక్సెస్ అయినంత హిందీలో వర్కవుట్ అవ్వలేదు. అందుకే ‘హిట్2’తో మరోసారి తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #Hero Adivi Sesh

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

3 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

3 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

4 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

5 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

7 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

2 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

4 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

5 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version