అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. Hit 2 Collections విశ్వక్ సేన్ తో చేసిన ‘హిట్’ సూపర్ హిట్ అవ్వడంతో.. దాన్ని యూనివర్స్ గా క్రియేట్ చేసి 7 సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ‘హిట్ 2’ ‘హిట్ 3’ వచ్చాయి. అన్నీ సూపర్ హిట్లు […]