Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: సోలో హీరోగా తారక్ ఆ సినిమాలతో రూ.1000 కోట్లు సాధిస్తారా?

Jr NTR: సోలో హీరోగా తారక్ ఆ సినిమాలతో రూ.1000 కోట్లు సాధిస్తారా?

  • October 7, 2024 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: సోలో హీరోగా తారక్ ఆ సినిమాలతో రూ.1000 కోట్లు సాధిస్తారా?

జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)   దేవర (Devara) థియేటర్లలో విడుదలై పది రోజులైంది. పది రోజుల్లో ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. గత శుక్రవారం విడుదలైన సినిమాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం దేవర మూవీకి ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. దసరా పండుగకు సినిమా చూడాలని భావించే ప్రేక్షకులలో ఎక్కువమందికి దేవర మూవీ ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

Jr NTR

అయితే దేవర సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ లేదు. వార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో సినిమాలు సులువుగానే ఈ మార్క్ ను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వార్2 మూవీ మల్టీస్టారర్ కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ సినిమాతోనే తారక్ మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని ఫీలవుతున్నారు. సోలో హీరోగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

దేవర సీక్వెల్ విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఫస్ట్ పార్ట్ ను ఎన్నో రెట్లు మించేలా దేవర2 ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సీక్వెల్ స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ (Koratala Siva)  కొన్ని మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. 2026 సంవత్సరంలో దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవర సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులకు సైతం ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. దేవర సీక్వెల్ పై నెమ్మదిగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం. దేవర సినిమాకు వీక్ డేస్ లో కూడా బుకింగ్స్ బాగానే ఉండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర2 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇప్పుడు పవను ను వెక్కిరించొచ్చు, కానీ తర్వాత అతనే కరెక్ట్ అంటారు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version