‘పరాశక్తి'(Parasakthi) విషయంలో ఏర్పడ్డ ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది అనే చెప్పాలి. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఏర్పడ్డ సెన్సార్ చిక్కులు అన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో రేపు అంటే జనవరి 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 1960ల నాటి మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో, హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. Parasakthi రాజకీయంగా […]