Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ కి కల్పతరువులా దొరికిన తమ్ముడు ఎన్టీఆర్

కళ్యాణ్ కి కల్పతరువులా దొరికిన తమ్ముడు ఎన్టీఆర్

  • February 21, 2020 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ కి కల్పతరువులా దొరికిన తమ్ముడు ఎన్టీఆర్

ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కి పెద్ద ఫేవర్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న తన 30వ చిత్రంలో ఆయన్ని నిర్మాణ భాగస్వామిగా చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూవీ కాబట్టి ఈ చిత్రం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఖాయం. సినిమా జయాపజయాలు అటుంచితే పెట్టుబడికి లాభం రావడం అనేది పక్కా. ఒక వేళ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో వసూళ్ళలో వాటా శాతం దక్కి మరింత లాభం పొందవచ్చు. కాబట్టి కళ్యాణ్ రామ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా మారి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

Kalyan Ram with Jr NTR

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కెరీర్ ఏమంత బాగోలేదు. హీరోగా వరుస పరాజయాలు అయన ఎదుర్కుంటున్నారు. పటాస్ తరువాత ఆయన నటించిన అరడజను సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఎన్టీఆర్ బయో పిక్స్ కలుపుకుంటే ఈ లెక్క ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయనకు సినిమా ఆఫర్స్ వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. గతంలో నిర్మాతగా కిక్ 2 తీసి నష్టాలపాలైన తరుణంలో ఎన్టీఆర్ జై లవకుశ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ బ్యానర్ లో చేసి ఆయన కోలుకునేలా చేశాడు. మరో మారు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ని కనీసం నిర్మాతగా నిలబెట్టే పనిలో ఉన్నాడు. ఏమైనా అన్న అంటే ఆ మాత్రం స్వార్థం ఉంటుంది మరి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Haarika & Hassine Creations
  • #Jr Ntr
  • #Kalyanram Nandamuri
  • #NTR 31
  • #Ntr Arts

Also Read

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

10 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

40 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

1 hour ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version