Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Pawan Kalyan: అక్షయ్‌ రెడీ… మరి పవన్‌ ఆ రిస్క్‌ చేస్తాడా..!

Pawan Kalyan: అక్షయ్‌ రెడీ… మరి పవన్‌ ఆ రిస్క్‌ చేస్తాడా..!

  • October 24, 2021 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: అక్షయ్‌ రెడీ… మరి పవన్‌ ఆ రిస్క్‌ చేస్తాడా..!

బాలీవుడ్‌లో సింగిల్‌ స్టారర్‌గా తెరకెక్కి… టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌గా మారిన చిత్రం ‘గోపాల గోపాల’. హిందీలో మంచి విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌’ సినిమాకు రీమేక్‌ ఇది. ‘గోపాల గోపాల’ ఫలితం సంగతి పక్కన పెడితే… ‘గోపాల గోపాల’కి సీక్వెల్‌ కథ బాలీవుడ్‌లో సిద్ధమవుతోంది. మరి ఆ సినిమా టాలీవుడ్‌లో చేయడానికి పవన్‌ కల్యాణ్‌ ముందుకొస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశం.

అక్షయ్‌ కుమార్‌, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో బాలీవుడ్‌లో ‘ఓ మై గాడ్‌ 2’ అనౌన్స్‌ చేశారు. ఈ సారి అక్షయ్‌ కుమార్‌ పరమేశ్వరుడిగా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. అందులో పంకజ్‌ త్రిపాఠితో కలసి అక్షయ్‌ కుమార్‌ ఏదో చెబుతూ నడుస్తున్నట్లుగా ఉంది. అంటే సినిమా షూటింగ్‌ మొదలైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఇందులో యామీ గౌతమ్‌ కథా నాయిక.

‘ఓమై గాడ్‌’ తొలి భాగంలో ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే కథాంశాన్ని ఎంచుకోగా.. ఇందులో మరో కొత్త కాన్సెప్ట్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని అమిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. మరి పవన్‌ కల్యాణ్‌ – వెంకటేశ్‌ ఈ సినిమా రీమేక్‌ చేయడానికి ఓకే చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్‌ బిజీ లైనప్‌లో ఈ సినిమాకు ప్లేస్ లేదు. కానీ అక్కడ విజయం ఇప్పుడు ప్రోత్సాహంగా మారితే అవకాశం ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

trending news

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

5 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

29 mins ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

41 mins ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

17 hours ago

latest news

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

3 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

16 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

20 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version