Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: ఆ రేంజ్ కలెక్షన్లు సాధించడం సమంతకు సాధ్యమా?

Samantha: ఆ రేంజ్ కలెక్షన్లు సాధించడం సమంతకు సాధ్యమా?

  • January 31, 2023 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఆ రేంజ్ కలెక్షన్లు సాధించడం సమంతకు సాధ్యమా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నటించిన శాకుంతలం మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి నెల 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దిల్ రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన నేపథ్యంలో రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సమంతకు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను సక్సెస్ చేయాల్సిన బాధ్యత సమంతపై ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దేవ్ మోహన్ ఈ సినిమాలో దుశ్యంతుడి రోల్ లో నటించడం గమనార్హం.

గుణశేఖర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలోనే బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. శివరాత్రి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. సమంత ఒక్కో ప్రాజెక్ట్ కు 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. సామ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా విభిన్నమైన పాత్రలపై సమంత ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సినిమాకు పబ్లిసిటీ భారీ స్థాయిలో చేయాలని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. సమంత ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ఆరోగ్యం గురించి, ఇతర విషయాల గురించి వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో రావో చూడాల్సి ఉంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Dev Mohan
  • #Gunasekhar
  • #Sachin Khedekar
  • #Samantha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version