Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara, Pushpa: ఆ రెండు సీక్వెల్స్ వస్తే రూ.4000 కోట్లు సాధ్యమేనా..!

Devara, Pushpa: ఆ రెండు సీక్వెల్స్ వస్తే రూ.4000 కోట్లు సాధ్యమేనా..!

  • December 10, 2024 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara, Pushpa: ఆ రెండు సీక్వెల్స్ వస్తే రూ.4000 కోట్లు సాధ్యమేనా..!

పుష్ప(Pushpa) .. ఇప్పుడు ఇండియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది.పుష్ప.. ఇప్పుడు ఇండియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘పుష్ప 2’ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది.పుష్ప.. ఇప్పుడు ఇండియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘పుష్ప 2’ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రూ.1,000 కోట్లు సునాయాసంగా సాధించేలాగా ఉంది. ఇప్పటికే ఆ ఫిగర్‌కి చాలా దగ్గరగా వచ్చింది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇదే ఏడాది టాలీవుడ్ నుంచి విడుదలైన మరో బిగ్గెస్ట్ రిలీజ్ ‘దేవర'(పార్ట్ 1) (Devara) అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా రూ.500 కోట్ల దాకా కలెక్ట్ చేసింది.

Devara, Pushpa

రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా చేశాక ఏ హీరో అయినా ఫ్లాపే చవిచూస్తాడనే ఒక సెంటిమెంట్‌ని దీంతో బ్రేక్ చేశాడు తారక్. దీనికి పార్ట్ 2 ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ స్పష్టంచేశారు. పుష్ప 2తో టాలీవుడ్ రేంజ్ చాలా పెరిగింది. ‘దేవర పార్ట్ 1’ కూడా ‘పుష్ప 2’ లాగా గొప్పగా తీస్తే అది కూడా మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచొచ్చు. బన్నీ (Allu Arjun) ‘పుష్ప 2’ మూవీ కోసం 3 ఏళ్ళు కేటాయించాడు. పుష్ప 3 కోసం ఇంకో మూడేళ్లు కేటాయించడానికి కూడా తాను రెడీ అని ఈ ఐకాన్ స్టార్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!
  • 2 డ్యాన్సర్స్ యూనియన్ కి నేనే ప్రెసిడెంట్.. ఆ ఎన్నికలు చెల్లవు: జానీ మాస్టర్!
  • 3 అల్లు అర్జున్ పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్!

అందుకే ‘పుష్ప 3’కి సైతం సుకుమార్ (Sukumar)   ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ‘పుష్ప’ ఫ్రాంచైజీ లాంగ్ సిరీస్‌గా మారే సంకేతాలు ముందు నుంచే వ్యక్తపరుస్తున్నారు మేకర్స్. అయితే అల్లు అర్జున్ ముందు ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి త్రివిక్రమ్‌ (Trivikram) మూవీ. మరోవైపు సుకుమార్ త్వరలోనే రామ్ చరణ్‌తో (Ram Charan) ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరూ వారి వారి కమిట్‌మెంట్స్ పూర్తి చేసేసరికి కనీసం 2-3 సంవత్సరాలు పడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మేకర్స్ ‘పుష్ప: ది రాంపేజ్’ షూటింగ్ ని 2025లోనే ప్రారంభించేలా ఉన్నారు.

నార్త్ ఆడియన్స్ పుష్ప మేనియా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చేలాగా కనిపించడం లేదు. “పుష్ప-3″లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా కనిపించనున్నట్లు ఒక హింట్ ఇచ్చేశారు. దీనివల్ల దీనిపై ఇంకా హైప్స్ పెరిగాయి. ప్రతి పార్ట్ తో పుష్ప బాగా అలరిస్తోంది కాబట్టి ఇంకో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎక్కువ సమయం వెయిట్ చేయకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సుకుమార్ కూడా దాన్ని త్వరగా పట్టాలెక్కించవచ్చు. ఈ మూవీతో బన్నీ ఆస్కార్‌ అవార్డుకే గురి పెట్టొచ్చు.

ఇక దేవర పార్ట్-1 సినిమాతో హిట్టైతే అందుకున్నాడు కానీ 1000 క్రోర్ చేరలేకపోయాడు తారక్. కానీ పార్ట్-2తో ఒక బాహుబలి (Baahubali) లాంటి హిట్ సాధించి తానో పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొరటాల శివ (Koratala Siva) కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్ట్ మరింత గొప్పగా తీయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ రెండు సినిమాలు ఒకటి, రెండేళ్లలో వస్తే టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ కి చేరుకుంటుందని అనడంలో సందేహం లేదు. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా పుష్ప ఇప్పటికే హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది.

నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: మంచు మనోజ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Pushpa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version