Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడం ఈ సినిమాలకు సాధ్యమేనా?

Kalki 2898 AD: ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడం ఈ సినిమాలకు సాధ్యమేనా?

  • July 16, 2024 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడం ఈ సినిమాలకు సాధ్యమేనా?

ప్రభాస్  (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పిస్తోంది. కల్కి 2898 ఏడీ మూవీ థర్డ్ వీకెండ్ లో కూడా కలెక్షన్ల పరంగా అదరొగొట్టిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఫ్యాన్స్ కల్కి సినిమాపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి మూవీ సెకండాఫ్ లోని యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ప్రభాస్, అమితాబ్ (Amitabh Bachchan) కాంబో సీన్స్ ను ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అశ్వద్ధామ, భైరవ పాత్రలలో అమితాబ్, ప్రభాస్ నటించారని చెప్పడం కంటే జీవించారని చెప్పడం కరెక్ట్ అని చెప్పవచ్చు. బుజ్జి పాత్రను నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మూడు ప్రపంచాలను అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరపై అద్భుతంగా చూపించడం నాగ్ అశ్విన్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకోగా ఆ మూడు సినిమాల్లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి కావడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ మిర్చి సినిమాలో చెప్పిన విధంగా ప్రభాస్ కటౌట్ తో సినిమాలు విడుదలైతే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. స్టార్ హీరోలలో పభాస్ రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు తను సాధించిన రికార్డులను తనే తిరగరాయడం ద్వారా ప్రశంసలను అందుకుంటూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

కల్కి సినిమా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను అందుకున్న నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలలో ఆ మార్క్ ను క్రాస్ చేసే సినిమా ఏదనే చర్చ జరుగుతోంది. పుష్ప2, గేమ్ ఛేంజర్, దేవర సినిమాలలో మూడు సినిమాలకు ఆ ఛాన్స్ ఉండగా ఏ సినిమా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా ఏ సినిమా నిలుస్తుందనే చర్చ సైతం ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

60 mins ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

5 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

6 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

9 hours ago

latest news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

22 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

24 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

1 day ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version