Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కొత్త ప్లేస్

Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కొత్త ప్లేస్

  • April 1, 2021 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కొత్త ప్లేస్

‘వకీల్‌సాబ్‌’ సినిమా ప్రమోషన్స్‌కు అంతా సిద్ధం అనుకుంటున్న సమయంలో కరోనా దెబ్బేసేలా ఉంది. భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేద్దామని దిల్‌ రాజు ప్రయత్నాలు చేయగా… తెలంగాణ పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో దిల్‌ రాజు టీమ్‌ ప్లాన్‌ బిగా వేరే ప్రాంతాన్ని ఎంచుకుంది. దీని కోసం పోలీసులను సంప్రదించింది. అయితే మరి ఈ కొత్త ప్రాంతంలో ఈవెంట్ పెట్టడానికి పోలీసులు అనుమతిస్తారో లేదో చూడాలి. ‘వకీల్ సాబ్’ మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.

ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల చేస్తే వింటేజ్‌ పవన్‌ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ కనిపించింది. దీంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఇంకా భారీగా నిర్వహించాలని దిల్‌ రాజు టీమ్‌ అనుకున్నారు. దీని కోసం ఈ నెల 3న యూసుఫ్‌ గూడా పోలీసు గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ పెట్టాలని ప్రయత్నించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కొత్త ప్లేస్‌ వెతికింది సినిమా టీమ్‌. తాజాగా ఏప్రిల్ 4న హైటెక్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని భావిస్తోంది దిల్‌ రాజు టీమ్‌.

అయితే మరి దీనికి పర్మిషన్ వస్తుందా? అనేది చూడాలి. నాలుగేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ నుండి వస్తున్న సినిమా ఇది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగాళ్ల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #Ramajogayya Sastry

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 hour ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

18 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

22 hours ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

1 hour ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

2 hours ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version