Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Deva Katta: ఆ సినిమా వెనుక జరిగిందంతా చెప్పుకొచ్చిన డైరక్టర్‌!

Deva Katta: ఆ సినిమా వెనుక జరిగిందంతా చెప్పుకొచ్చిన డైరక్టర్‌!

  • September 29, 2021 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deva Katta: ఆ సినిమా వెనుక జరిగిందంతా చెప్పుకొచ్చిన డైరక్టర్‌!

డైరక్టర్‌ దేవా కట్టా… చేసిన ఏకైక రీమేక్‌ ‘డైనమైట్’. తమిళంలో ‘అరిమ నంబి’ గా తెరకెక్కిన సినిమాను తెలుగులో ‘డైనమైట్‌’గా తెరకెక్కించారాయన. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో చాలా లోపాలు ఉన్నాయని అప్పట్లో విశ్లేషకులు రాసుకొచ్చారు. మంచు విష్ణు కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు దేవా కట్టా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముందుగా చెప్పుకున్నట్లు ‘డైనమైట్‌’.. ‘అరిమ నంబి’కి రీమేక్‌.

ఈ సినిమాకు దేవా కట్టా దర్శకుడు. అయితే ఆయన ఈ సినిమాకు కేవలం తొమ్మిది రోజులే పని చేశారట. ‘‘డైనమైట్‌’కి తొమ్మిది రోజులే పనిచేశా. తర్వాత ఎవరికి కావల్సినట్టు వాళ్లు సినిమా తీసుకున్నారు’’ అని డైనమైట్‌ పేల్చారు దేవా కట్టా. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనూ ఇలాంటి వార్తలొచ్చాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందన్నమాట. ముందుగా చెప్పుకున్నట్లు ‘డైనమైట్‌’ షూటింగ్‌ సమయంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. జేడీ చక్రవర్తి పాత్ర విషయంలోనూ వినిపించాయి.

అయితే ఆ సినిమా ఆరేళ్లు దాటిపోయింది. ఇప్పుడు దేవా కట్టా మళ్లీ ఆ సినిమా గురించి ప్రస్తావించడంతో చర్చ మొదలైంది. దేవా కట్టా ఆ సినిమాకు తొమ్మిది రోజులే పని చేస్తే… మిగిలిన సినిమా అంతా ఎవరు తీశారు అనేది ఇక్క టాపిక్.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deva katta
  • #Dynamite
  • #manchu vishnu

Also Read

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

1 min ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

43 mins ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago

latest news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago
Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version