Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ఒక్కడు మూవీ పవన్ వైపు వెళ్లి ఉంటే..!

Mahesh Babu: ఒక్కడు మూవీ పవన్ వైపు వెళ్లి ఉంటే..!

  • August 11, 2021 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఒక్కడు మూవీ పవన్ వైపు వెళ్లి ఉంటే..!

మహేష్ బాబు సినిమా సినిమా కెరీర్ లో ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక్కడు సినిమా టాప్.లో ఉంటుందని చెప్పవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. రాత్రికి రాత్రే స్టార్ హోదా ను అమాంతంగా పెంచేసింది. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు హీరో మహేష్ బాబు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. సీనియర్ రైటర్ తోట ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు.

అంతేకాకుండా ఈ సినిమాకు మరో ఇద్దరు హీరోలను కూడా అనుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. దర్శకుడు గుణశేఖర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ఇద్దరు కూడా కథ ఫైనల్ అవ్వగానే సరాసరి మహేష్ బాబు దగ్గరకు వెళ్లారు. కథ బాగానే ఉందని కామెంట్స్ చేసిన మహేష్ బాబు కాస్త ఆలోచించుకోడానికి టైం తీసుకున్నాడు. ఇక రోజులు గడుస్తున్నా కూడా మహేష్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో గుణశేఖర్ ఫోన్ చేసి గా నిర్ణయాన్ని అడిగే ప్రయత్నం చేశారట.

అయితే మహేష్ బాబు మేనేజర్స్ మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా మహేష్ బాబు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నాడు అని అబద్దాలు చెప్పే వారట. మహేష్ ఫోన్ లిఫ్ట్ చేసేవారు కాదట. ఇక మహేష్ బాబు కు అంతగా నచ్చలేదేమో అని ఆ కథను పవన్ కళ్యాణ్ చెప్పాలని కూడా ఆలోచించారట. అంతేకాకుండా వెంకటేష్ ను కూడా సంప్రదించడానికి ప్రయత్నాలు చేశారని తోట ప్రసాద్ తెలియజేశారు. ఇక ఆ ఆలోచనలలో ఉన్నప్పుడే ఒక రోజు ఫైనల్ గా మహేష్ బాబు కథ పై ఆసక్తి చూపడంతో సినిమా పట్టాలెక్కిందట. ఇక ఈ సినిమాలో మొదట ప్రకాష్ రాజ్ చేయాల్సిన విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను కూడా అనుకున్నారు. అనంతరం మళ్ళీ నిర్ణయన్ మార్చుకున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Guna Sekhar
  • #mahesh
  • #Okkadu
  • #pawan kalyan
  • #Thora Prasad

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

46 mins ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

14 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

15 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

19 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

20 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version