Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Trivikram: త్రివిక్రమ్ శిష్యుడు మహేష్ కోసం అసిస్టెంట్ గా మారుతున్నాడట..!

Trivikram: త్రివిక్రమ్ శిష్యుడు మహేష్ కోసం అసిస్టెంట్ గా మారుతున్నాడట..!

  • April 30, 2021 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: త్రివిక్రమ్ శిష్యుడు మహేష్ కోసం అసిస్టెంట్ గా మారుతున్నాడట..!

అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్ గా మారిన తరువాత మళ్ళీ అసిస్టెంట్ గా మారడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళు డైరెక్టర్లుగా ఫెయిల్ అయితే తప్ప. ఇదిలా ఉండగా.. రైటర్ గా, అసిస్టెంట్ గా సక్సెస్ అయిన తరువాత ఈ మధ్యనే డైరెక్టర్ గా కూడా మారి 2 హిట్లు కూడా కొట్టేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు వెంకీ కుడుముల. అతను తెరకెక్కించిన ‘ఛలో’ ‘భీష్మ’ చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. టాలీవుడ్లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన డైరెక్టర్.. రెండో సినిమాతో హిట్టు కొడతాడు అనే గ్యారెంటీ లేదు అనేది ఆ సెంటిమెంట్.

కానీ అలా రెండో సినిమాతో హిట్టు కొట్టిన అతి తక్కువ మంది డైరెక్టర్ల లిస్ట్ లో వెంకీ కుడుముల కూడా స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇతని డైరెక్షన్లో సినిమాలు చెయ్యాలని హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే అతను మాత్రం మళ్ళీ అసిస్టెంట్ గా మారబోతున్నాడట. వినడానికే కామెడీగా ఉంది కదా..! అలా అని ఇతను అసిస్టెంట్ గా సెటిల్ అయిపోవడానికి కాదు. తన గురువు త్రివిక్రమ్.. త్వరలో మహేష్ బాబుతో ఓ సినిమా మొదలుపెట్టనున్నాడు.

దీనికి స్క్రిప్ట్ లో, డైలాగ్స్ లో తన వంతు సాయం చేస్తాడట. గతంలో వెంకీ.. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాకి కో – రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎలాగూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు ఖాళీగా ఉండడంతో.. తన గురువు సినిమా కోసం మరోసారి రైటర్ అవతారం ఎత్తనున్నాడన్న మాట.పనిలో పనిగా మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుని అది మహేష్ కు వినిపించి ఓకే చేయించుకునే ఆలోచన కూడా ఇతనికి ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. ఇక ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Kudumula
  • #mahesh
  • #Mahesh Babu
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

trending news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

2 mins ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

6 mins ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

29 mins ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

2 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

3 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

20 mins ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

2 hours ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

3 hours ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

4 hours ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version