Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ సినిమాపై కుర్ర హీరోల ఇంట్రెస్ట్!

పవన్ సినిమాపై కుర్ర హీరోల ఇంట్రెస్ట్!

  • October 31, 2020 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమాపై కుర్ర హీరోల ఇంట్రెస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ సినిమా రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకి రాగానే సినిమాలో యువ హీరో పాత్ర పోషించడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో ముందు వరుసలో నితిన్, సాయి ధరమ్ తేజ్ లు ఉంటారు. నితిన్ ఈ సినిమాలో నటించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఇప్పటికే అతడు సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని బ్యానర్ లో మూడు సినిమాలు చేసి ఉండడంతో… ఆ నిర్మాతలతో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఈ సినిమాలో తాను నటిస్తానని, రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి పట్టింపులు లేవని నిర్మాతలకు చెబుతున్నాడట. తనకు పవన్ సినిమాలో పాత్ర ఇవ్వమని మొహమాట పెట్టేస్తున్నాడని సమాచారం. మరోపక్క సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ సినిమాలో నటించడం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకే ఈ ఛాయిస్ ని పవన్ కళ్యాణ్ కి వదిలేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్.

ఓ పక్కన అమితంగా ప్రేమించే ఫ్యాన్, మరోపక్క సొంత మేనల్లుడు. మరి వీరిద్దరిలో పవన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. మొదట కోషి పాత్ర కోసం రానాని అనుకున్నా.. ఇప్పుడు ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. అందుకే తెరపైకి నితిన్, ధరమ్ తేజ్ లాంటి హీరోల పేర్లు వస్తున్నాయి. వీరు నటించడానికి ఆసక్తి చూపుతున్నా.. కోషి లాంటి యాటిట్యూడ్, యారోగన్స్ చూపించే పాత్రకి ఈ ఇద్దరు హీరోలు ఎంతవరకు సరిపోతారనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #nithiin
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Sithara Entertainments

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version