Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Focus » ‘కస్టడీ’ తో పాటు తెలుగులో వచ్చిన 10 క్రేజీ బై లింగ్యువల్ సినిమాల లిస్ట్.!

‘కస్టడీ’ తో పాటు తెలుగులో వచ్చిన 10 క్రేజీ బై లింగ్యువల్ సినిమాల లిస్ట్.!

  • May 13, 2023 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కస్టడీ’ తో పాటు తెలుగులో వచ్చిన 10 క్రేజీ  బై లింగ్యువల్ సినిమాల లిస్ట్.!

రీమేక్ సినిమాల ట్రెండ్ ఇప్పటికీ నడుస్తుంది. ఓ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం సక్సెస్ ఫార్ములాగా ఫీలవుతుంటారు మేకర్స్. అయితే ‘బాహుబలి'(సిరీస్) తో పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది.ఒకేసారి 4 భాషల్లో సినిమా తీసి సక్సెస్ కొట్టొచ్చు అని రాజమౌళి ప్రూవ్ చేశాడు. ఆ ఫార్ములాని చాలా మంది మేకర్స్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ రెండిటికీ ముందు ద్విభాషా చిత్రాల సందడి కూడా కొంతకాలం నడిచింది. ఇప్పటికీ అలా ద్విభాషా చిత్రాలు రూపొందుతూనే ఉన్నాయి.

మార్కెట్ ను పెంచుకోవడం కోసం హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ పద్దతిని అనుసరిస్తుంటారు. లేటెస్ట్ గా వచ్చిన ‘కస్టడీ’ మూవీ తెలుగు తమిళ భాషల్లో బై లింగ్యువల్ మూవీగా రూపొందింది. ఈ మూవీతో పాటు టాలీవుడ్ చాలా బై లింగ్యువల్ మూవీస్ రూపొందాయి. అందులో కొన్ని క్రేజీ మూవీస్ లిస్ట్ ను అలాగే వాటి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) నీ మనసు నాకు తెలుసు/ ఎనక్కు 20 ఉనక్కు 18 :

తెలుగు- తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రమిది. తరుణ్, త్రిష జంటగా నటించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా రెండు చోట్లా ప్లాప్ అయ్యింది.

2) జంజీర్ / తుఫాన్ :

రాంచరణ్ హీరోగా అపూర్వ లాఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అమితాబ్ బచ్చన్ ఆల్ టైం హిట్ మూవీ ‘జంజీర్’ కు రీమేక్ గా రూపొంది పెద్ద డిజాస్టర్ అయ్యింది.

3) రన్/రన్ :

మాధవన్ – మీరాజాస్మిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి లింగు స్వామి దర్శకుడు. ఈ సినిమా తెలుగు- తమిళ్.. రెండు చోట్లా కూడా మంచి సక్సెస్ అయ్యింది.

4) సెల్యూట్/ సత్యం :

విశాల్ హీరోగా ఏ.ఆర్.రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు- తమిళ్ రెండు చోట్లా ఫెయిల్ అయ్యింది. ఉపేంద్ర ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేసినా లాభం లేకుండా పోయింది.

5) ఊపిరి/ తోజా :

నాగార్జున- కార్తీ కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ తెలుగు- తమిళ భాషల్లో డీసెంట్ హిట్ ను అందుకుంది.

6) స్పైడర్/ స్పైడర్ :

spyder

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీకి మురుగదాస్ దర్శకుడు. తెలుగు- తమిళ భాషల్లో బై లింగ్యువల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

7) ది వారియర్/ది వారియర్ :

రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు- తమిళ భాషల్లో బై లింగ్యువల్ మూవీగా రూపొందింది. ఈ మూవీ రెండు చోట్లా కూడా ప్లాప్ అయ్యింది.

8) ఒకే ఒక జీవితం/ కణం :

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు- తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది. రెండు చోట్లా కూడా ఈ మూవీ సక్సెస్ అయ్యింది.

9) సార్ / వాతి :

ధనుష్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు-తమిళ భాషల్లో బై లింగ్యువల్ మూవీగా రూపొందింది. రెండు చోట్లా కూడా ఈ మూవీ సక్సెస్ అందుకుంది.

10) కస్టడీ :

నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ద్విభాషా చిత్రంగానే రూపొందింది. మే 12న రిలీజ్ అయిన ఈ మూవీ డీసెంట్ టాక్ ను రాబట్టుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Custody
  • #Oke Oka Jeevitham
  • #Oopiri
  • #Run
  • #Sir

Also Read

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

related news

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

trending news

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

2 hours ago
ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

4 hours ago
Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

8 hours ago
Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

20 hours ago

latest news

MS Narayana : ఇచ్చిన మాట తప్పలేక మొత్తం ఆస్థి అమ్మేసిన MS నారాయణ.. షాకింగ్  విషయాలు చెప్పిన కూతురు

MS Narayana : ఇచ్చిన మాట తప్పలేక మొత్తం ఆస్థి అమ్మేసిన MS నారాయణ.. షాకింగ్ విషయాలు చెప్పిన కూతురు

5 hours ago
Prabhas : ‘రాజాసాబ్’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Prabhas : ‘రాజాసాబ్’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

5 hours ago
ఆరు నందులు అందుకున్న సంగీత దర్శకుడు కన్నుమూత

ఆరు నందులు అందుకున్న సంగీత దర్శకుడు కన్నుమూత

6 hours ago
Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

20 hours ago
Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version