Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » చిత్ర పరిశ్రమలో స్థిరపడిన ఎన్నారైలు

చిత్ర పరిశ్రమలో స్థిరపడిన ఎన్నారైలు

  • March 29, 2018 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిత్ర పరిశ్రమలో స్థిరపడిన ఎన్నారైలు

బస్ కండక్టర్ నుంచి డాక్టర్ వరకు .. అందరినీ ఆకర్షించే శక్తి సినిమా రంగానికి ఉంది. ఆదరించే సహనం ఉంది. ప్రతిభ ఉంటే ప్రోత్సహించే మనసు ఉంది. అందుకే ఉద్యోగాలకోసం విదేశాలకు వెళ్లినా.. సినిమాపై ఇష్టంతో ఇండియాకి వచ్చి కొంతమంది కష్టపడ్డారు. డైరక్టర్స్ గా మంచి చిత్రాలను తీసి సక్సస్ అయ్యారు. అలా సినీలోకానికి వచ్చిన ఎన్నారైలపై ఫోకస్…

గోవర్ధన్ గజ్జల govardan gajjala2004 సంవత్సరం లో గోవర్ధన్ గజ్జల అమెరికా వెళ్లారు. అక్కడే మాస్టర్స్ చదివారు. తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సినిమాపై మక్కువతో అక్కడే డైరక్షన్లో కోర్స్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. ఇక ఇండియాకి వచ్చి “ప్రేమ ఎంత కఠినం ప్రియురాలు అంత కఠినం” అనే సినిమాని అతి తక్కువ ఖర్చుతో తీసి అభినందనలు అందుకున్నారు.

ప్రవీణ్ సత్తారు praveen sattaruచందమామకథలు .. అనే సినిమా టైటిల్ వినగానే దీన్ని ఎవరో అచ్చతెలుగు యువకుడు డైరక్ట్ చేసారని అంటారు. తీసింది వైజాక్ కి చెందిన కుర్రోడే, కానీ ఇతను విదేశాల్లో శాప్ కన్సల్ట్రన్ట్ గా ఓ బడా కంపెనీలో పదేళ్ళపాటు పనిచేశారు. ఇష్టంతో సినీరంగంలో తేలారు. అతనే ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడ వేగా సినిమాల్తో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు.

శేఖర్ కమ్ముల shekar kammulaసినీ పరిశ్రమలో ఎన్నారై అని చెప్పగానే ఎక్కువమంది గుర్తుకు వచ్చేపేరు శేఖర్ కమ్ముల. న్యూ జెర్సీలో ఐటీ కెరీర్ ని వదులుకుని సినిమాల బాట పట్టారు. డాలర్ డ్రీమ్స్ తో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ ఆనంద్ చిత్రం ద్వారా మంచి పేరు దక్కించుకున్నారు. రీసెంట్ గా ఆయన తీసిన ఫిదా కలక్షన్ల వర్షం కురిపించింది.

దేవా కట్ట deva kattaరొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వెన్నెల, ప్రస్థానం వంటి గొప్ప చిత్రాన్ని తీసిన దేవా కట్ట అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నారు. ఇతను పుట్టింది కడప అయినప్పటికీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సినిమా అనే పురుగు బుర్రలో తొలచడంతో ఫిల్మ్ నగర్ కి వచ్చారు.

శ్రీనివాస్ అవసరాల avasarala srinivasమెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అవసరాల. ఇది అతని హోదా. ఉన్నత విద్యను నార్త్ డకోటా యూనివర్సిటీలో పూర్తిచేశారు. అమెరికాలోని పెద్ద కంపెనీలో కొన్నేళ్లు పనిచేశారు. ఇవి ఏమి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. చిత్ర పరిశ్రమలోని 24 ఎందులోనైనా పట్టు సాధించాలని వచ్చారు. నటుడిగా రాణిస్తూనే ఊహలు గుసగుసలాడే చిత్రంతో డైరక్టర్ గా హిట్ కొట్టారు.

వెన్నెల కిషోర్ vennela kishoreవెన్నెల సినిమా ద్వారా హాస్యనటుడిగా గుర్తిమ్పు తెచ్చుకున్న కిషోర్ స్వస్థలం కామారెడ్డి (నిజామాబాద్). అతను స్టడీ అనంతరం అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ క్వాలిటీ ఇంజినీర్ గా పనిచేశారు. ఆ ఫీల్డ్ సంతృప్తి ఇవ్వకపోవడంతో మనసు లాగుతున్న సినిమాల వైపే వచ్చేసారు. విదేశాల్లోనే స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసిన వెన్నెల కిషోర్ డైరక్టర్ గా వెన్నెల 1 ½, జఫ్ఫా చిత్రాలను తెరకెక్కించారు.

క్రిష్ krishఅద్భుత కథ చిత్రాలను తీసిన క్రిష్ చదువుకొవడానికి న్యూ జెర్సీ కి వెళ్లారు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మిత్రుడు, ప్రస్తుత నిర్మాత రాజీవ్ రెడ్డి కలిసి కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. సినిమా గురించి ఆలోచనలు రావడంతో ఇండియాకి వచ్చి గమ్యాన్ని చేరుకున్నారు. తెలుగులో గమ్యం, వేదం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి మంచి చిత్రాలను రూపొందించారు.

రవి బాబు ravi babuప్రముఖ నటుడు చలపతి రావు తనయుడు రవి బాబు ఎంబీఏ చదివిన తర్వాత యాడ్స్ రంగంలో పనిచేశారు. అప్పుడే సోనీ కంపెనీ అతని ప్రతిభని మెచ్చి కాలిఫోర్నియాలో సినిమాటోగ్రఫీ లో శిక్షణ ఇచ్చింది. అక్కడే అనేక ఉద్యోగాలు వచ్చినప్పటికీ అన్ని వదిలి ఇండియాకి వచ్చి అల్లరి సినిమాతో డైరక్టర్ గా అవతారమెత్తారు. అనేక వినూత్నమైన సినిమాలు తెరకెక్కించారు.

అడివి శేష్ adivi seshతెలుగు పరిశ్రమల్లోని మల్టీ ట్యాలంటెడ్ యువకుల్లో అడివి శేష్ ఒకరు. హీరో, విలను పాత్రలలో మెప్పించే శేష్ కి రచన, స్క్రిప్ట్, డైరక్షన్ విభాగాల్లో మంచి పట్టుఉంది. ఇతను పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ పెరిగింది, చదువుకుంది మొత్తం అమెరికాలోనే. సినిమాపై ప్యాషన్ తో ఇక్కడకు వచ్చారు. “ఖర్మ” చిత్రంతో డైరక్టర్ గాను ప్రతిభను నిరూపించుకున్నారు.

రాజ్ పిప్పళ్ల raj pippallaభీమవరానికి చెందిన రాజ్ పిప్పళ్ల కంప్యూటర్ సైన్స్ లో ఎం టెక్ పూర్తిచేసి అమెరికాలో మంచి జాబ్ లో చేరారు. కొన్నేళ్లపాటు బాగా పనిచేశారు. చివరికి బోణీ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Avasarala Srinivas
  • #Deva katta
  • #directors
  • #Goverdhan Gajjala

Also Read

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

related news

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Jyothi Krishna: ఏంటీ ‘వీరమల్లు’ కామెడీ సినిమానా? క్రిష్‌ అలా అనుకున్నారా?

Jyothi Krishna: ఏంటీ ‘వీరమల్లు’ కామెడీ సినిమానా? క్రిష్‌ అలా అనుకున్నారా?

Hari Hara Veera Mallu: రేటు తగ్గింది.. క్వాలిటీ పెరిగింది.. మరి జనాల రాక పెరుగుతుందా?

Hari Hara Veera Mallu: రేటు తగ్గింది.. క్వాలిటీ పెరిగింది.. మరి జనాల రాక పెరుగుతుందా?

Krish: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

Krish: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

Decoit: షూటింగ్‌లో ప్రమాదం.. ‘డెకాయిట్‌’ కపుల్‌కి ఏమైంది?

Decoit: షూటింగ్‌లో ప్రమాదం.. ‘డెకాయిట్‌’ కపుల్‌కి ఏమైంది?

Hari Hara Veera Mallu Review in Telugu: హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Hari Hara Veera Mallu Review in Telugu: హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

27 mins ago
OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

40 mins ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

1 hour ago
Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

3 hours ago
National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

4 hours ago

latest news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

2 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

2 hours ago
Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

6 hours ago
Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

9 hours ago
Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version