Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » క్లవర్ హీరో సుశాంత్

క్లవర్ హీరో సుశాంత్

  • August 18, 2016 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లవర్ హీరో సుశాంత్

ఈజ్ ఉన్న యాక్టర్ సుశాంత్
తెలివైన నటుడు సుశాంత్. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ హీరో ఆచి తూచి అడుగులేస్తున్నారు. తనకు సెట్ అయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. పరిశ్రమలో అడుగు పెట్టి ఎనిమిదేళ్లు అవుతున్నా కేవలం మూడు సినిమాలే చేసి తన ఆలోచన సరళిని చాటుకున్నారు. ఇప్పుడు ఆటాడుకుందాం.. రా అంటూ అలరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా సుశాంత్ సినీ లైఫ్, రియల్ లైఫ్ పై ఫోకస్..

Susanth Parentsఅనుమోలు సత్యభూషణ రావు, నాగసుశీల ల ముద్దుల కొడుకు సుశాంత్. అతని ఇద్దరు తాతలు సినీ రంగానికి చెందిన ప్రముఖులే. ఒక తాత (అమ్మకి నాన్న) అక్కినేని నాగేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే. మరో తాత (నాన్నకు నాన్న) ఎ.వి. సుబ్బారావు తమ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై 25 సినిమాలు నిర్మించారు.

Susanth Studyingసుశాంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పది వరకు చదువుకున్నారు. ఇంటర్ కూడా ఇక్కడే పూర్తి చేశారు. ఇంజినీరింగ్ మాత్రం విదేశాల్లో కంప్లీట్ చేశారు.

Susanthచిత్రాల్లోకి అడుగు పెట్టె ముందు సుశాంత్ ముంబై లోని “క్రియేటింగ్ క్యారెక్టర్స్” ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందారు.

Susanth, Kalidasuసుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. రవిచరణ్ రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. హీరోయిన్ తమన్నాకి కూడా ఇది తెలుగులో తొలి పరిచయమే. ఇందులో సుశాంత్ నటన మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Sushanth Workoutఆహారం విషయంలో సుశాంత్ ఎప్పుడూ నిబంధనలు పాటించారు. నచ్చినవి, ఇష్టమైనవి ఫుల్ గా తినేస్తారు. కేలరీలు కరిగించుకునేందుకు ఎక్కువ సేపు వ్యాయామం చేస్తారు.

Susanth, Current movie2009 లో కరెంట్ సినిమాతో సుశాంత్ యువతను మెప్పించారు. సున్నితమైన ప్రేమ కథతో హిట్ అందుకున్నారు. ఇందులో “అటు నువ్వే .. ఇటు నువ్వే” పాట కాలేజీ కుర్రోళ్ల ఫెవరెట్ సాంగ్ అయింది. ఆ ఏడాది టాప్ సాంగ్స్ లిస్టులో ఈ పాట మొదటి స్థానంలో నిలిచింది.

Susanth Cricketఆటలంటే సుశాంత్ కి చాలా ఇష్టం. క్రికెట్ తో పాటు ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ బాగా ఆడుతారు. అతని మొదటి సినిమాలో క్రికెట్ ప్లేయర్ గా నటించారు.

Susanth, Adda Movieనాలుగేళ్లు విరామం తర్వాత 2013 లో సుశాంత్ “అడ్డా” మూవీతో ముందుకొచ్చారు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అనిపించుకున్నారు. డ్యాన్సులు, ఫైట్లతో అదరగొట్టారు. క్లాసు, మాస్ అని తేడా లేకుండా అందరిని అలరించారు.

Susanth, Dongata Movieనిర్మాత, నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన “దొంగాట(2015)” సినిమాలో సుశాంత్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

సుశాంత్ తన గత చిత్రాల్లో ఎప్పుడూ తాత ఏఎన్ఆర్, మామయ్య కింగ్ నాగార్జున పాటలను, పాత్రలను అనుకరించలేదు. తొలి సారి “ఆటాడుకుందాం.. రా” చిత్రంలో నాగ్ ని అనుకరించారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రలో కాసేపు కాళిదాసు కనువిందు చేయనున్నారు. అంతే కాదు తాతగారి పాట “పల్లెకు పోదాం..” ను రీమిక్స్ చేశారు. పల్లెటూరిలోనే ఈ పాటను చిత్రీకరించి నాగేశ్వరరావును గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aatadukundam Raa Movie
  • #Susanth Akkineni
  • #Susanth Parents
  • #Sushanth
  • #Sushanth Films

Also Read

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

related news

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

trending news

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

5 mins ago
Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

12 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

13 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

17 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

18 hours ago

latest news

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

18 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

19 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

20 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version