Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వీరికి సినిమాలే ఇంటి పేర్లు అయ్యాయి

వీరికి సినిమాలే ఇంటి పేర్లు అయ్యాయి

  • February 12, 2018 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీరికి సినిమాలే ఇంటి పేర్లు అయ్యాయి

ఇంట్లో ముద్దు పేర్లుంటాయి. కాలేజీలో నిక్ నేమ్స్ ఉంటాయి. సినిమా స్టార్స్ కి బిరుదులు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమందికి సినిమా పేర్లుంటాయి. అంటే సినిమాలో నటించిన పాత్ర పేరు కాదు. సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్న సినీ సెలబ్రిటీలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిపై ఫోకస్..

షావుకారు జానకిShowkaar Janakiసీనియర్ నటి జానకి 1949 లో షావుకారు అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయమయ్యారు. ఇందులో ఆమె పోషించిన సుబ్బులు పాత్ర అందరికి తెగ నచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆమె షావుకారు జానకి అయ్యారు.

శుభలేఖ సుధాకర్Subhaleka Sudhakarమెగాస్టార్ చిరంజీవి సినిమా శుభలేఖలో సుధాకర్ తొలిసారి నటించారు. ఆ సినిమా మంచి హిట్ కావడంతో శుభలేఖ సుధాకర్ గా పేరు నిలబడిపోయింది.

సాక్షి రంగారావుSaakshi Ranga Raoసాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. ఈయన నటించిన మొదటి సినిమా సాక్షి. 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి అతని ఇంటిపేరు అయిపోయింది.

ఆహుతి ప్రసాద్Ahuti Prasadఅడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ అనే నటుడు.. రెండు సినిమాల్లో నటించారు. ఆహుతి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆహుతి ప్రసాద్ గా చివరి వరకు కొనసాగారు.

అల్లరి నరేష్Allari Nareshఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు ఈవీవీ నరేష్ కాస్త అతని మొదటి చిత్రం అల్లరి తర్వాత అల్ల్లరి నరేష్ అయిపోయారు.

వెన్నెల కిషోర్Vennela Kishoreసాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బొక్కల కిషోర్ కుమార్ వెన్నెల సినిమాతో వెన్నెల కిషోర్ గా మారిపోయారు. వెన్నెల చిత్రంలో ఖాదర్ గా అతని నటన అందరినీ నవ్వించింది. కిషోర్ కి గుర్తింపు నిచ్చింది.

సత్యం రాజేష్Satyam Rajeshరాజేష్ బాబు సత్యం సినిమాకి ముందు మూడు సినిమాల్లో నటించారు. అయితే సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అతను సత్యం రాజేష్ గా పేరు దక్కించుకున్నారు.

చిత్రం శ్రీనుChitram Seenuచిత్రం శ్రీను అసలు పేరు శ్రీనివాసులు. దర్శకుడు తేజ తన తొలి చిత్రమైన చిత్రం ద్వారా ఇతడిని తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ చిత్ర విజయంతో ఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది.

కిక్ శ్యామ్Kick Shyamతమిళ నటుడు శ్యామ్ సుధీమ్ ఇబ్రహీం కాస్త కిక్ సినిమా ద్వారా కిక్ శ్యామ్ గా మారిపోయారు. ఇందులో అతని నటన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే టాలీవుడ్ లో కిక్ శ్యామ్ గా కొనసాగుతున్నారు.

దిల్ రాజుDil Rajuదిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. డిస్ట్రిబ్యూటర్ అనేక సినిమాలను పంపిణీచేసిన ఇతను శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో దిల్ అనే సినిమా తీశారు. అది హిట్ కావడంతో రాజుకి ఇంటి పేరుగా దిల్ అయింది.

ఠాగూర్ మధుTagore Madhuమెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమాని బి. మధు నిర్మించారు. ఈ ఒక్క సినిమాతో సినీ జనాలకు ఠాగూర్ మధుగా ముద్రపడిపోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahuti Prasad
  • #Allari Naresh
  • #Chitram Seenu
  • #Dil Raju
  • #Kick Shyam

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version