OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/ సిరీస్..లు !

మార్చి ఎండింగ్ కి కూడా వచ్చేశాం. ఎగ్జామ్స్ సీజన్ కావడంతో థియేటర్లు అన్నీ డల్ గా ఉంటున్నాయి. అందుకే ఈ టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. చిన్న సినిమాలే పండగ చేసుకుంటున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్టైన్మెంట్ కి ఢోకా లేదు. బోలెడన్ని క్రేజీ సినిమాలు, సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) అనాటమీ ఆఫ్ ఏ పాల్- (హాలీవుడ్ సినిమా)- మార్చి 22

2) డేవీ, జాన్సీస్ లాకర్- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 22

3) లూటేరే- (హిందీ సిరీస్)- మార్చి 22

4) ఫొటోగ్రాఫర్ సీజన్- 1- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 24

5) ఏ వతన్ మేరే వతన్- (హిందీ సినిమా)- మార్చి 21

6) రోడ్ హౌస్- (హాలీవుడ్ చిత్రం)- మార్చి 21

నెట్ ఫ్లిక్స్ :

7) 3 బాడీ ప్రాబ్లమ్- (హాలీవుడ్ సిరీస్) -స్ట్రీమింగ్ అవుతుంది

8) బైయింగ్ బెవర్లీ హిల్స్ సీజన్ -2- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 22

9) షిర్లే -(హాలీవుడ్ సినిమా)- మార్చి 22

10) లాల్ సలామ్ (Lal Salaam) (తెలుగు/తమిళ్) – మార్చి 22

జియో సినిమా

11 ) ఓపెన్ హైమర్- (తెలుగు డబ్బింగ్ సినిమా)- స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ :

12) ఆర్గిల్లీ -(హాలీవుడ్ సినిమా)- మార్చి 23

ఆహా :

13) భూతద్దం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

14) సుందరం మాస్టర్ (తెలుగు)(Sundaram Master) : మార్చి 22 నుండి స్ట్రీమింగ్

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus