Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » తొలి సినిమాతో గుర్తింపు పొందినా కనుమరుగైన హీరోయిన్స్

తొలి సినిమాతో గుర్తింపు పొందినా కనుమరుగైన హీరోయిన్స్

  • January 29, 2018 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొలి సినిమాతో గుర్తింపు పొందినా కనుమరుగైన హీరోయిన్స్

ఒక్క ఛాన్స్.. సినిమాలో తొలి అవకాశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకోసం చాలా కష్టపడతారు. వస్తే.. అంతకంటే ఎక్కువగా కష్టపడతారు. తమలోని ప్రతిభనంతా బయటపెడుతారు. విజయం వస్తే వరుసగా ఆఫర్లు వస్తాయి. ఇది అందరి విషయంలో జరగవు. ఎందుకంటే కొంతమంది హీరోయిన్స్ తొలి సినిమాలో బాగా నటించినప్పటికీ, విజయం అందుకున్నప్పటికీ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇలా ఒకటి రెండు సినిమాల్లో కనిపించి కనుమరుగైన తారలపై ఫోకస్…

రిచా Richaనువ్వేకావాలి సినిమాతో యువత మది దోచుకున్న రిచా.. తర్వాత కొన్ని సినిమాలు చేసినా పరిశ్రమలో ఉండలేకపోయింది.

అన్షు Anshuమన్మథుడు చిత్రంలో కాసేపు కనిపించినప్పటికీ అన్షు అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించింది. తర్వాత కనబడకుండా పోయింది.

అనురాధ మెహతా Anuradha Mehtaఅల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. ఇందులో ఆర్య లవర్ గీతగా మెప్పించిన అనురాధ మెహతా తర్వాత కనిపించలేదు.

నేహా Nehaనితిన్ తో కలిసి దిల్ సినిమాతో అడుగుపెట్టి నేహా హిట్ అందుకుంది. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాలో చిన్న రోల్ చేసింది. ఇంకా చిన్న రోల్స్ లో కూడా కనబడలేదు.

రేణు దేశాయ్ Renu Desaiబద్రి సినిమాతో రేణు దేశాయ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. జానీలోను కనిపించింది. ఆ తర్వాత తెర వెనుకే సెటిల్ అయింది.

భాను శ్రీ మెహ్రా Bhanu Sri Mehraవరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భాను శ్రీ మెహ్రా ని చివరి వరకు చూపించలేదు. సినిమా రిలీజ్ అయినా తర్వాత ఆమెను ఎవరూ చూడాలనుకోలేదు. ఒక సినిమాతోనే ఆమె కనుమరుగైంది.

గౌరీ ముంజల్ Gowri Munjalబన్నీ సినిమాతో గౌరీ ముంజల్ అడుగుపెట్టింది. అల్లు అర్జున్ తో కలిసి మస్త్ గా స్టెప్పులు వేసింది. కానీ కెరీర్ లో మరో అడుగు వేయలేకపోయింది.

మీరా చోప్రా Meera Chopraపవన్ కళ్యాణ్ పక్కన నటించే ఛాన్స్… లక్ అంటే మీరా చోప్రా దే అనుకున్నారు. కానీ సినిమా ఫెయిల్. ఐరన్ లెగ్ ని ముద్ర వేసి పక్కన పెట్టారు.

నేహా శర్మ Neha Sharmaమెగాస్టార్ తనయుడు చరణ్ తో కలిసి నేహా శర్మ వెండితెరకి పరిచయమైంది. గిలిగింతలు పెట్టింది. తర్వాత కొన్ని ఛాన్స్ అందుకున్నప్పటికీ నిలబడలేకపోయింది.

సియా గౌతమ్ Siya Gowthamనేనింతే సినిమాలో సియా గౌతమ్ ని పూరి జగన్నాథ్ పరిచయం చేశారు. అయినా సియా వేదం తర్వాత
ఎక్కడ కనిపించలేదు.

కార్తీక Karthikaజోష్, దమ్ము సినిమాల్లో నటించిన కార్తీకకు తెలుగు పరిశ్రమలో అవకాశాలు కరువయ్యాయి. అందుకే ఆమె ఇటువైపు రాలేదు.

షామిలి Shamiliబేబీ షామిలి అని అందరికి తెలుసు. హీరోయిన్ గాను మంచి పేరు తెచ్చుకుంటుందని అందరూ అనుకున్నారు. ఓయ్ అని పలకరించి తర్వాత కనిపించడం మానేసింది.

పాయల్ ఘోష్ Payal Ghoshవిభిన్నమైన కథ ప్రయాణం లో పాయల్ ఘోష్ మెరిసింది. ఆ తర్వాత ప్రయాణం ఆపేసింది.

సారా జాన్ Sarah Johnసారా జాన్ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచింది. పంజాలో నటించి యువకుల మనసులు గెలుచుకుంది. తర్వాత వెనుతిరిగింది.

వీరందరూ కనుమరుగవడానికి అవకాశాలు రాకపోవడమే కారణం కాకపోవచ్చు. ఇతరత్రా కారణాల వల్ల కూడా వీరు కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఉండవచ్చు. ఏది ఏమైనా తళుక్కున మెరిసి మాయమయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anshu
  • #Anuradha Mehta
  • #Bhanu Sri Mehra
  • #Gowri Munjal
  • #Karthika

Also Read

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

related news

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

trending news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

10 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

10 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

12 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

12 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

6 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

7 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

7 hours ago
Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

7 hours ago
Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version