Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

  • May 27, 2024 / 04:40 PM IST

కొద్దిరోజులుగా మూతబడ్డ థియేటర్లు.. ఈ వారం తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి క్రేజీ సినిమాలు ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా లిస్ట్ లో ఏవేవి ఉన్నాయో.. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) : మే 31న విడుదల

2) గం గం గణేశా (Gam Gam Ganesha) : మే 31న విడుదల

3) భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) : మే 31న విడుదల

4) మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr. & Mrs. Mahi) : మే 31న విడుదల

5) హిట్ లిస్ట్ : మే 31న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

6) కామ్ డెన్ (వెబ్ సిరీస్) : మే 28 నుండి స్ట్రీమింగ్

7) ది ఫస్ట్ ఆమెన్ (హాలీవుడ్ మే 30 నుండి స్ట్రీమింగ్

8) ఉప్పు పులి కారమ్ (తమిళ) మే 30 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

9) పంచాయత్ 3(వెబ్ సిరీస్) : మే 28 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

10) ఎరిక్ (వెబ్ సిరీస్) : మే 30 నుండి స్ట్రీమింగ్

11) గీక్ గర్ల్ : (వెబ్ సిరీస్) : మే 30 నుండి స్ట్రీమింగ్

జీ5 :

12) స్వతంత్ర వీర్ సావర్కర్ (హిందీ) : మే 28 నుండి స్ట్రీమింగ్

జియో

13) ఇల్లీగల్ 3 (హిందీ సిరీస్) : మే 29 నుండి స్ట్రీమింగ్

14) దేడ్ బీఘా జమీన్ (హిందీ) : మే 31 నుండి స్ట్రీమింగ్

15) ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ (హాలీవుడ్) : మే 31 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus