OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్!

ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. ‘ఆదిత్య 369’ (Aditya 369)  ‘ఆర్య 2’ (Aarya 2) వంటి క్రేజీ సినిమాలు అయితే రీ- రిలీజ్ అవుతున్నాయి. సో ఈ వీకెండ్ కి ఓటీటీ (OTT) కంటెంటే ఎంటర్టైన్మెంట్ కి దిక్కు అని చెప్పాలి. ఒకసారి ఆ లిస్టుని (OTT) గమనిస్తే :

OTT Releases

ఈటీవీ విన్ :

1) కథాసుధ : ఏప్రిల్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

2)జాబిలమ్మ నీకు అంత కోపమా (Jaabilamma Neeku Antha Kopama) : స్ట్రీమింగ్ అవుతుంది

3) ది బాండ్స్ మెన్(సిరీస్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

4) బికమింగ్ లెడ్ జెప్పెలిన్ (హాలీవుడ్) : ఏప్రిల్ 4 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది

5)ది మంకీ(హాలీవుడ్) : ఏప్రిల్ 4 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది

6) ది అన్ బ్రేకపబుల్ బాయ్ : ఏప్రిల్ 4 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

7) హోమ్ టౌన్ (తెలుగు సిరీస్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

8) కింగ్స్టన్  (Kingston) (తమిళ్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

9) కర్మ(కొరియన్ సిరీస్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)టెస్ట్ (తమిళ్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

11)బ్రిలియంట్ మైండ్స్ (హాలీవుడ్) : ఏప్రిల్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) టచ్ మీ నాట్ (హాట్ స్టార్ స్పెషల్ తెలుగు) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ఎ రియల్ పెయిన్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) హైపర్ నైఫ్(కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) జురోర్ 2(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

సూపర్ హిట్ సినిమా.. ఇక్కడ మాత్రం ప్లాప్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus