OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈ వీకెండ్ కి థియేటర్లో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star), మలయాళం సూపర్ హిట్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummal Boys,) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయినప్పటికీ ఓటీటీలో కూడా గోపీచంద్ (Gopichand) నటించిన ‘భీమా’ వంటి క్రేజీ సినిమా.. అలాగే పలు వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ :

1) మ్యూజికా (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

2) యే మేరీ ఫ్యామిలీ (వెబ్ సిరీస్-3) : స్ట్రీమింగ్ అవుతుంది

3) హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ (హాలీవుడ్) : ఏప్రిల్ 05

నెట్ ఫ్లిక్స్ :

4) టు గెదర్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 02

5) రిప్లే(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 04

6) పారా సైట్ – ది గ్రే(కొరియన్ సిరీస్) : ఏప్రిల్ 05

7) స్కూప్(హాలీవుడ్) : ఏప్రిల్ 05

8) ఫైల్స్ ఆఫ్ ది అన్ ఎక్స్ ప్లైన్డ్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో ఎపిసోడ్ 2- ఏప్రిల్ 6

10) ది కంజురింగ్- స్ట్రీమింగ్ అవుతుంది

జీ 5 :

11) ఫర్రే(హిందీ) : ఏప్రిల్ 05

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12) లంబసింగి (Lambasinghi) : స్ట్రీమింగ్ అవుతుంది

13) భీమా (Bhimaa) : ఏప్రిల్ 05

ఆపిల్ టీవీ ప్లస్ :

14) లూట్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) సుగర్ (హాలీవుడ్) : ఏప్రిల్ 05

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus