OTT Releases This Week: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలకి జనాలు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలోకి రావడం లేదు. నామ మాత్రంగా కొన్ని సినిమాలు ఓటీటీలో ఈ వీకెండ్ కి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో ఒక లుక్కేద్దాం రండి :

OTT Releases This Week

నెట్ ఫ్లిక్స్ :

1)పబ్లిక్ డిజార్డర్ – సీజన్ 1(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

2)కింగ్డమ్ : రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ జనరల్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

3)విత్ లవ్ మేఘన సీజన్ 1 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) లవర్స్ అనానిమస్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) గ్జో కిట్టి సీజన్ 2(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

6)బ్యాక్ ఇన్ యాక్షన్(హాలీవుడ్) : జనవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ది రోషన్స్(హిందీ డాక్యుమెంటరీ) : జనవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

8) మిన్ మినీ : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా తమిళ్:

9)వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్ : జనవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) సూదుకవ్వుమ్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా తెలుగు :

11) రామ్ నగర్ బన్నీ : జనవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

12) పని (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

13) బ్లడీ యాక్స్ ఉండ్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

14)క్రావెన్ ది హంటర్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్ :

15)ఐ యామ్ కాదలన్ : జనవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags