Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » OTT » OTT Releases: ‘తండేల్’ ‘లైలా’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు!

OTT Releases: ‘తండేల్’ ‘లైలా’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు!

  • March 6, 2025 / 09:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ‘తండేల్’ ‘లైలా’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు!

ఈ వారం ‘ఛావా’  (Chhaava)  వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నా.. ఆడియన్స్ కి థియేటర్ కి వెళ్ళే మూడ్ లేదు. ఎందుకంటే.. ఇది పరీక్షల సీజన్ కాబట్టి..! అందుకోసమే ఆడియన్స్ ఓటీటీలో రాబోయే సినిమాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ కు ‘తండేల్’ ‘లైలా’ ‘మనమే’ ‘బాపు’ వంటి క్రేజీ సినిమాలు ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్టులో ఇంకా ఏమేమి సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

15 Movies and Series Releasing Tomorrow in OTT March 1st Week (1)

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయని కల్పనకు ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్పారంటే?
  • 2 హింట్లు ఇస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఆ సినిమా కోసమేనంటూ...!
  • 3 విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు..!

నెట్ ఫ్లిక్స్ :

1) తండేల్ (Thandel) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

Bunny Vas reaction on Thandel 100cr poster

2) నదానియాన్(హిందీ) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

3) ఫార్ములా 1 -సీజన్ 7 (హాలీవుడ్ సిరీస్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) ప్లాంక్ టన్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) చావోస్ ది మాన్సన్ మర్డర్స్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

6) లైలా (Laila) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

Laila Movie Review and Rating

7) దుపహియా(హిందీ) : మార్చి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) మనమే (Manamey) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

9) ధూమ్ ధామ్(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

10) రేఖా చిత్రం(తెలుగు) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

Rekhachithram Movie OTT Release Date

జీ5 :

11) కుటుంబస్థాన్ : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

12) బాపు (Baapu)  : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

Baapu Movie Review and Rating1

ఆహా :

13) లైలా : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

మ్యాక్స్ :

14) హెరిటిక్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

షడ్డర్:

15) స్టార్వ్ ఎకర్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

అరుదైన ఘనత సాధించిన నారా లోకేష్.. అభివృద్ధి అంటే ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baapu
  • #Laila
  • #Manamey
  • #Rekhachithram
  • #Thandel

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

12 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

13 hours ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

14 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

15 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

15 hours ago

latest news

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

14 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

15 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

16 hours ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

17 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version