Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » OTT » Weekend Releases: ‘భైరవం’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న 16 సినిమాల లిస్ట్..!

Weekend Releases: ‘భైరవం’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న 16 సినిమాల లిస్ట్..!

  • May 26, 2025 / 03:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ‘భైరవం’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న 16 సినిమాల లిస్ట్..!

ఈ వారం (Weekend Releases) థియేటర్లో ‘భైరవం’  (Bhairavam)  అనే సినిమా రిలీజ్ అవుతుంది. మంచు మనోజ్ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith) వంటి హీరోలు నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే మహేష్ బాబు (Mahesh Babu)  ‘ఖలేజా’ (Khaleja)  సినిమా రీ- రిలీజ్ అవుతుంది. దీనిని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున చూసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఓటీటీల్లో ‘హిట్ 3’ ‘రెట్రో’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లిస్ట్ లో (Weekend Releases) ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) భైరవం : మే 30న విడుదల

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Bhairavam Movie to Release with Some Changes

2) ఖలేజా(రీ రిలీజ్) : మే 30న విడుదల

Nag Ashwin Comments on Khaleja Movie

3) షష్టిపూర్తి : మే 30న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

4) హిట్ 3(హిట్ : ది థర్డ్ కేస్) (HIT 3) : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

HIT 3 Movie Review and Rating

5) కోల్డ్ కేస్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఎఫ్ 1 – ది అకాడమీ : మే 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) డెప్త్ క్యూ (DeptQ) : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) మ్యాడ్ యూనికార్న్(థాయ్ సిరీస్) : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ఎవ్రీథింగ్ అబౌట్ మై వైఫ్ : మే 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) రెట్రో(Retro) : మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

Retro Pooja Hegde hard work got wasted

అమెజాన్ ప్రైమ్ వీడియో :

11) గుడ్ బాయ్(కొరియన్ సిరీస్) : మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) జూలియట్ అండ్ రోమియో : మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ది కింగ్ ఆఫ్ కింగ్స్ : మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

14) క్రిమినల్ జస్టిస్ – ఏ ఫ్యామిలీ మేటర్ : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) అండ్ జస్ట్ లైక్ దట్(సీజన్ 3) : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

16) కాన్ కజుర : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #HIT 3
  • #Khaleja
  • #Retro

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

11 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

11 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

12 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

13 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

14 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 day ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 days ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version