Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

వచ్చే వారం (Weekend Releases)  అంటే డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  విడుదల కానుంది. దానికి ముందు రోజే అంటే డిసెంబర్ 4న ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. అందుకే ఈ వారం పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. కానీ నామ మాత్రంగా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా ‘లక్కీ భాస్కర్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా (Weekend Releases) లిస్ట్..లో ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1) రోటీ కపడా రొమాన్స్ : నవంబర్ 28న విడుదల

2) రణగల్ : నవంబర్ 29న విడుదల

3) మిస్ యు : నవంబర్ 29న విడుదల

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

4) లక్కీ భాస్కర్ (Lucky Baskhar) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) అమరన్ (Amaran) : నవంబర్ 29(రూమర్డ్ డేట్) స్ట్రీమింగ్ కానుంది

6) సికందర్ క ముకద్దర్ (హిందీ) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) అవర్ లిటిల్ సీక్రెట్ : నవంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ది ట్రంక్ (కొరియన్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది స్నో సిస్టర్ (హాలీవుడ్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ఫైండ్ మి ఇన్ పారిస్(హాలీవుడ్) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) ది మ్యాడ్నెస్ (హాలీవుడ్) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

12) క (KA)  : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ :

13) బ్లడీ బెగ్గర్(తమిళ్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

14) వికటకవి(వెబ్ సిరీస్) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

15) పారాచూట్ నవంబర్ (వెబ్ సిరీస్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

16) కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

కుర్ర హీరో తేజ సజ్జాకు పెద్దాయన పాదాభివందనం… ఏమైందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus