ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
జియో హాట్ స్టార్ :
1) స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2(వెబ్ సిరీస్) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
2)ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ – సీజన్ 9 : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) మూన్ వాక్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) రీఫార్మ్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) బరీడ్ ఇన్ ది బ్యాక్ యార్డ్ – సీజన్ 6 : జూలై 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
6) 8 వసంతాలు : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) ఆప్ జైసా కోయి(హిందీ) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)సెవెన్ బేర్స్(యానిమేషన్) : స్ట్రీమింగ్ అవుతుంది
9)బ్రిక్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
10)అమోస్ట్ కాప్స్ : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) మడి ఎస్ డెస్టినేషన్ వెడ్డింగ్ : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
12)కరాటే కిడ్ – లెజెండ్స్ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది
13) ది అన్ హోలీ ట్రినిటీ – జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
14) నరివెట్ట(మలయాళం) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) నోబు : జూలై 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్ :
16) కలియుగమ్ 2064(తమిళ్) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది